Crime News: భర్త సౌదీలో.. భార్య పడక గదిలో.. ఒక్కరు కాదు ఇద్దరు.. అత్తకు దొరికిపోయిన కోడలు..
వారిద్దరికి పెళ్లయింది. కొద్ది రోజులు వారు అన్యోన్యంగా గడిపారు. ఉపాధి కోసం భర్త సౌదీకి వెళ్లాడు. అప్పుడు తెలిసింది భార్య అసలు రూపం. ఈ వివాహిత ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ ఇద్దరితో ఓ గదిలో శృంగారంలో పాల్గొంటుండగా అత్తకు రెడ్ హ్యండెడ్ గా చిక్కింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడికి పక్క గ్రామానికి చెందిన యువతితో కొద్ది నెలల క్రితం పెళ్లయింది.
భర్త పెళ్లైన మూడు నెలలకు ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లాడు. దీంతో భార్య తరుచుగా పుట్టింటికి వెళ్లేది. ఈ క్రమంలోనే ఆమె తన బంధువులైన ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె పుట్టింటికి వెళ్లినప్పుడల్లా వారిని కలిసేది. వారితో గడిపేది. తరుచూ పుట్టింటికి వెళ్తుండడంతో అత్తింటి వారు పదే పదే పుట్టింటికి వెళ్లొద్దని సూచించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను అత్తారింటేకే రప్పించుకునేదు. అత్తామామలకు బంధువులేనని చెప్పేది.

అయితే కోడలు, ఇద్దరు వ్యక్తుల వ్యవహరంపై అనుమానం వచ్చిన అత్త కొడలుపై ఓ కన్నేసింది. ఓ రోజు ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో కోడలు రూమ్ లోకి వెళ్లారు. ఇది గమనించిన అత్తా ఏం చేస్తున్నారో చూడడానికి వెళ్లింది. కిటికీలోంచి వారు ఏం చేస్తోంది చూసి షాకైంది. కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో అసభ్యకర రీతిలో ఉంది. ఆమె వెంటనే రూమ్ కు తాళం వేసింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు సదరు మహిళా, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఓ అత్త తన కోడలుపై ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. తాము వెళ్లి చూడగా.. కోడలు ఇద్దరు వ్యక్తులతో అభ్యంతరకర స్థితిలో ఉందన్నారు. దీంతో స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ మహిళా జీవితంతో పాటు.. భర్త జీవితం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications