వీడు భార్యను పోర్న్ స్టార్ లా చూడాలని ఆశపడ్డాడు, బెడ్ రూమ్ లో క్లైమాక్స్ తో!

న్యూఢిల్లీ: భర్త ఫోన్ వీడియోలకు బానిస అయ్యాడు. ప్రతి రోజూ అశ్లీల వీడియోలు చూడాలన్నది అతని కల. చివరకు బ్లూఫిల్మ్ చూడమని అతని భార్యను బలవంతం చేయడం ప్రారంభించాడు. నీలి సినిమా పోజులు, నీలి సినిమా తారలు వేసుకునే డ్రెస్ వేసుకోవాలని భార్యను ఆమె భర్త వేధించడం మొదలుపెట్టాడు. కొద్దిరోజులు ఓపిక పట్టిన భార్య ఎట్టకేలకు ఓపిక నసించిపోయి బయటకు రావడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

చివరకు ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య ఆరోపణకు కొన్ని ఆధారాలు లభించడంతో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల వివాహిత ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. 2020లో యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. ఒకదాని తర్వాత మరొకటి చెబుతూ తన భర్త తనను వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

The husband is constantly torturing his wife in the bedroom to make her look like a porn star in New Delhi

గత ఏడాది కాలంగా భర్త పోర్న్ వీడియోలకు బానిసయ్యాడని, నిత్యం మొబైల్, ల్యాప్‌టాప్ లో పోర్న్ వీడియోల చూస్తున్నాడని, ఆయన హార్డ్ డిస్క్ లు పోర్న్ వీడియోలతో నిండిపోయాయని భార్య ఆరోపిస్తున్నది. అశ్లీల చిత్రాలు చూడటమే కాకుండా పోర్న్ వీడియోలు చూడమని తనను వేధిస్తున్నారని భార్య పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొనింది.

పోర్న్ వీడియో చూసి అదే విధంగా నువ్వు నాకు బెడ్ రూమ్ లో సహకరించాలని తన భర్త వేధిస్తున్నాడని, బ్లూఫిల్మ్ లో ఆంటీలు వేసుకునే దుస్లులు వేసుకోవాలని, ఆ భంగిమలోనే శృంగారానికి సహకరించాలని తన భర్త తనను బలవంతం చేస్తున్నాడని, పోర్న్ స్టార్స్ ఎలా ఉంటారో నువ్వు కూడా అలానే ఉండాలని తన భర్త తన మీద ఒత్తిడి చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఓ వైపు భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని, తన భర్త కుటుంబ సభ్యులు కూడా తనను వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కట్నం తీసుకురావాలని భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. తన భర్త, కుటుంబ సభ్యుల నుంచి తనను కాపాడాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది, కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి భర్త మొబైల్ ఫోన్ లు, అతని ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+