భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి !
కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు నిత్యం హ్యాపీగా బయట తిరుగుతున్నారు. దంపతులు హ్యాపీగా ఉన్నారని భార్య కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో భార్య కనపడకుండా పోవడం కలకలకం రేపింది. ఈ కేసులో ఊహించని ట్విస్టులు బయటకు వచ్చాయి.
పశ్చిమ బెంగాల్ లోని సోనాపుర్ లో భోంబల్ మండల్ అలియాస్ భోంబల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు తుంపా అనే యువతిని భోంబల్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నభోంబల్ మండల్ తరువాత అతని భార్య తుంపా బోంబల్ అనే పేరే మార్చాడు.

భార్య తుంపాతో హ్యాపీగా కాపురం చేస్తున్న భోంబల్ అతని పని అతను చేసుకుని వెళ్లాడు. తరువాత భోంబల్, తుంపా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను భోంబల్, తుంపా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు,ఊరి పెద్దలు చాలా సార్లు పంచాయితీలు చేసి భోంబల్, తుంపా దంపతులను ఒక్కటి చెయ్యాలని అనుకున్నారు.
అయితే పరిస్థితులు అనూకూలించలేదు. 2020లో తుంపా కనపడుకుండా పోయింది. తన భార్య తుంపా కనపడటం లేదని భోంబల్ కేసు పెట్టాడు. అప్పటి నుంచి తుంపా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరికి తుంపా కనపడటం లేదనే కేసు అనేక మలుపులు తిరిగింది. తుంపా కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ హైకోర్టును ఆశ్రయించడంతో కేసు సీఐడీకి బదిలి అయ్యింది. తుంపాను ఆమె భర్త భోంబల్ హత్య చేశాడనే మ్యాటర్ లీక్ కావడంతో కేసు మలుపు తిరిగింది.
పోలీసులు భోంబల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సమయంలో మూడు సంవత్సరాల క్రితమే తన భార్య తుంపాను హత్య చేసి ఆమె శవాన్ని బాత్ రూమ్ కింద గొయ్యి తీసి పూడ్చి పెట్టానని భోంబల్ అంగీకరించాడు. పోలీసులు బాత్ రూమ్ కింద గొయ్యి తీసి చూడటంతో ఆమె శవం కుళ్లిపోయి కనపడింది. పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.
తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, అందుకే ఆమెను చంపేసి బాత్ రూమ్ కింద పూడ్చిపెట్టానని భోంబల్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. తన భార్య తుంపాను తానే హత్య చేశానని భోంబల్ అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేశామని, తుంపా హత్యకు పూర్తి సమాచారం సేకరిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications