స్పీకర్ మీద షూలు విసిరిన ఎమ్మెల్యే (వీడియో)
జార్ఖండ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య తీవ్రవస్థాయిలో వాగ్వివాదం జరుగుతోంది.
రాంచీ: జార్ఖండ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య తీవ్రవస్థాయిలో వాగ్వివాదం జరుగుతోంది. సహనం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీల నాయకులు అసెంబ్లీలో చేతికి ఏది చిక్కితే దానితో అధికార పార్టీ నాయకుల మీద దాడి చేస్తున్నారు.
ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు సహనం కోల్పోయి అసెంబ్లీ స్పీకర్ ను టార్గెట్ చేసుకున్నారు. పేపర్లు, ఫైళ్లు, కుర్చీలు స్పీకర్ మీదకు విసిరేస్తున్నారు. అంతే కాకుండ ఓ శాసన సభ్యుడు తాను వేసుకున్న షూలు తీసి స్పికర్ మీదకు విసిరారు. చేపల మార్కెట్ లో కొట్టుకుంటున్నట్లు ఉన్న ఈ వీడియో, షూ లు, కుర్చీలు, పేపర్లు విసురుతున్నఈ వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి.












Click it and Unblock the Notifications