Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కామపిచాచి ఆంటీతో టెక్కీకి లింక్, పోర్న్ వీడియో యాంగిల్స్ లో ?, ఓపికలేదని ఏం చేశాడంటే !

ఐటీ హబ్ రాజధాని బెంగళూరులోని కొడిగేహళ్లిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఆగస్టు 19వ తేదీన తన ఇంట్లో నగ్నంగా శవమై కనిపించడం కలకలం రేపింది. ఆంటీ హత్య కేసు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో కలకలం రేపింది. వివాహిత మహిళ, ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన మహిళ హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఆంటీకి ఉన్న విపరీతమైన కామ కోరికలే ఆమె ప్రాణం తీసిందని వెలుగు చూసింది.

శోభా అనే మహిళ హత్య కేసులో ఆమె ప్రియుడు, నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. హత్యకు గురైన శోభాతో తనకు అక్రమ సంబంధం ఉందని, అసభ్యకర వీడియోలు చూపించి తనతో అదే స్థితిలో బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చెయ్యాలని ఒత్తిడి చెయ్యడంతో ఆమెను చంపేశానని నిందితుడు నవీన్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు

The software engineer who killed the aunty who tortured her to have sex like in a porn video

తనతో సెక్స్‌లో పాల్గొనాలని వేధిస్తున్న వివాహిత మహిళ శోభాను హత్య చెయ్యడం కలకలం రేపింది. శోభా ఆమె ప్రియుడు నవీన్ కు మొబైల్‌ ఫోన్‌లో అసభ్యకరమైన పోర్న్ వీడియో చూపించి అదే విధంగా తనతో సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేసిందని, అయితే మద్యం మత్తులో ఉన్న నవీన్ అలా ఆమెతో సెక్స్ చెయ్యలేక, ఓపిక నసించి ఆమెను హత్య చేశానని నిందితుడు నవీన్ విచారణలో అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

కర్ణాటకలోని మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవీన్ (28)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 19వ తేదీన బెంగళూరులోని కొడిగేహళ్లిలోని ఓ ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్న శోభా(48) అనే మహిళ హత్యకు గురైంది. శోభా మృతదేహం నగ్నంగా బెడ్ రూమ్ లో పడి ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే నిందితులు మహిళను హత్య చేసి ఆమె కారు, ఏటీఎం కార్డు, ఆమె శరీరం మీద ఉన్న మంగళసూత్రం, బంగారు నగలు ఎత్తుకెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

శోభా ఏటీఎం కార్డులో రూ.1.80 లక్షలు డ్రా చేశారని పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. బెంగళూరు సరిహద్దులో శోభా కారును వదిలి పారిపోయారని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడు నవీన్ ను గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు వచ్చింది. ఇద్దరు కూతురళ్లకు పెళ్లి చేసిన శోభా

మితిమీరిన కామం, వ్యామోహాంతో ఉందని పోలీసులకు తెలిసింది.

హత్యకు గురైన శోభాకు చాలా అందమైన కుటుంబం ఉందని పోలీసులు అన్నారు. శోభాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, రెండో కూతురు ఇదే నెలలో బెంగళూరులోని జేపీ నగర్ కు చెందిన యువకుడితో పెళ్లి చేసిందని పోలీసులు అన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన శోభా సొంతంగా డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తోందని పోలీసులు అన్నారు. శోభా భర్త బెంగళూరులోని చిక్కపేటలో వ్యాపారం చేస్తూ వేరే ఇంట్లో కాపురం ఉంటున్నాడని వెలుగు చూసింది.

కొడిగేహళ్లిలోని భద్రప్ప లేఔట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న శోభా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని పోలీసులు అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్ వీడియోను పోస్ట్ చేస్తున్న మైసూర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు నవీన్ అనే యువకుడితో కొన్ని నెలల క్రితం శోభా స్నేహం చేసిందని, తర్వాత వారి మధ్య ఉన్న స్నేహం కొంచెం ముందుకు వెళ్లి చాటింగ్ చేసుకున్నారని, తరువాత మొబైల్ ఫోన్ నంబర్లు మార్చుకుని ఇద్దరూ వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకున్నారని పోలీసులు అన్నారు.

రానురాను శోభా, నవీన్ ల స్నేహం అక్రమ సంబంధంగా మారిందని పోలీసులు అన్నారు. కొన్ని నెలల క్రితం బెంగళూరులోని ఆర్.టీ నగర్ లోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని ఒకరోజు గడిపారని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఇద్దరూ హోటల్ లో, కొడిగేహళ్లిలోని శోభా ఇంటిలో కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు అన్నారు. శోభా తన రెండు కుమార్తెకు ఇదే నెల 2వ తేదీన బెంగళూరులోని జేపీ నగర్ లో నివాసం ఉంటున్న యువకుడితో పెళ్లి చేసిందని పోలీసులు అన్నారు.

ఏప్రిల్ 18వ తేదీ ఉదయం వరకు శోభా ఇంటిలో ఆమె రెండో కూతురు ఉందని, ఆరోజు జేపీ నగర్ లోని భర్త ఇంటికి ఆమె వెళ్లిందని పోలీసులు అన్నారు. అన్ని బాధ్యతలు ముగించుకుని ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శోభా అదే రోజు రాత్రి ప్రియుడు నవీన్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పిందని పోలీసులు అన్నారు. రాత్రి 10 గంటలకు తన లవర్ నవీన్‌ని ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత నవీన్‌తో కలిసి మద్యం సేవించిన శోభా తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేశారని పోలీసులు అన్నారు. అప్పటికే శోభా మద్యం సేవించిందని పోలీసులు అన్నారు.

The software engineer who killed the aunty who tortured her to have sex like in a porn video

తర్వాత శోభా, నవీన్ ఇద్దరూ శారీరకంగా కలిశారని వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న శోభా మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియో ఓపెన్ చేసి ఆమె ప్రియుడికి చూపించి తనతో ఇలా సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేసిందని తెలిసింది. ఆ తర్వాత నవీన్‌కు మొబైల్‌లో అసభ్యకర వీడియో చూపించి తనతో ఇలాగే సెక్స్ చెయ్యాలని శోభా బలవంతం చేసిందని, అయితే పోర్న్ వీడియోలో లాగా సెక్స్ చెయ్యడం నచ్చని నవీన్ అలా సెక్స్ చెయ్యడాన్ని వ్యతిరేకించాడని పోలీసులు అన్నారు.

కొన్ని రోజుల క్రితమే నవీన్ చేతికి స్వల్ప గాయాలు అయ్యాయని, ఇంటికి వచ్చిన ప్రియుడు నవీన్ గాయపడిన చేతి మీద శోభా మళ్లి గాయం చేసిందని, శోభాతో సెక్స్ చేసే సమయంలో అతని చేతికి మళ్లీ గాయమైందని పోలీసులు అన్నారు.

మద్యం మత్తులో ఉన్న శోభా ఆంటీ మాత్రం విచిత్రమైన పొజిషన్లలో తన కోరిక తీర్చుకుంటానని నవీన్ ను బలవంతం చేసిందని, అందుకు అతను నిరాకరించాడని పోలీసులు అన్నారు. అప్పటికే బెడ్ రూమ్ లో నగ్నంగా ఉన్న శోభా రెచ్చిపోందని, ఏం చెయ్యాలో తోచక సహనం కోల్పోయిన నవీన్ వేల్ తీసుకుని శోభా మెడకు బిగించి హత్య చేశాడని పోలీసులు అన్నారు.

శోభా ఆంటీకి ఉన్న విపరీతమైన కోరికలు తీర్చలేక ఆమెను చంపేసిన నవీన్ కొంత సేపటి తరువాత తేరుకున్నాడని, తర్వాత శోభా మెడలో ఉన్న మంగళసూత్రం, ఆమె శరీరం మీద ఉన్న బంగారు నగలు తీసుకున్నాడని, ఆమె మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు ఎత్తుకున్నాడని పోలీసులు అన్నారు. నగ్నంగా ఉన్న శోభా ఆంటీ శరీరాన్ని బెడ్ రూమ్ లోనే వదిలేసి ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి ముందు ఉన్న ఆమె కారుతో పాటు నవీన్ పారిపోయాడని పోలీసులు అన్నారు. శోభా ఆంటీ ఏటీఎం కార్డుతో రూ 1.80 లక్షలు డ్రా చేసుకున్న నవీన్ ఆమె కారును బెంగళూరు శివార్లలో వదిలేసి పారిపోయాడని పోలీసులు అన్నారు.

మరుసటి రోజు ఉదయం శోభాకు జేపీ నగర్ లో ఉంటున్న ఆమె రెండో కుమార్తె ఫోన్ చేయగా ఆమె ఫోన్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కూతరు శోభా ఇంటి దగ్గరకు వెళ్లిందని పోలీసులు అన్నారు. ఇంటి దగ్గర చూడగా శోభా నగ్నంగా శవమై పడిఉండటం చూసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిద కోణాల్లో విచారణ చెయ్యగా శోభా ప్రియుడు నవీన్ ఆచూకి లభించడంతో అతన్ని అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో ఉన్నట్లు సెక్స్ చెయ్యాలని శోభా ఆంటీ ఒత్తిడి చెయ్యడంతో ఆమెను హత్య చేశానని నవీన్ అంగీకరించడంతో ఆంటీ హత్యకు అసలు కారణాలు బయటకు వచ్చాయని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+