అసహజ శృంగారం, దానికి ఏమాత్రం పనికిరాకుండా చేసిన భార్య, కోరికిపారేసింది, ఇక వేస్ట్!
కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని, భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జీవితం గడపాలని యువతి అనుకుంది. హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు సుఖంగా సంసారం చేశారు. భర్త రసికుడు కావడంతో భార్య శారీరక సుఖంలో చాలా సంతోషించింది. రానురాను భర్త పోర్న్ సినిమాల్లో లాగా సెక్స్ చెయ్యాలని అతని భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అక్కడే అసలు కథ మొదలైయ్యింది.
అసహజ సెక్స్ కారణంగా చాలా మంది జంటలు విడిపోయాయి. ఇలాంటి కేసుల్లో చాలా మంది మహిళలు విడాకుల కోసం కోర్టులో చాలా పిటిషన్లు వెయ్యడంతో ఆ కేసులు విచారణలో ఉన్నాయి. మరోవైపు ఇలాంటి మరో కేసు కలకలం రేపింది. అసహజ శృంగారానికి పట్టుబట్టిన నా భర్తను ఇలా చెయ్యకూడదని, తనకు ఇలా సెక్స్ చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేదని ప్రతిసారీ వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని భార్య ఆరోపిస్తోంది.

అయితే అసహజ శృంగారానికి పట్టుబట్టిన భర్త తిక్కచేష్టలు ఏమాత్రం తగ్గలేదు. భార్యను అర్థం చేసుకోకుండా భర్త అతని కోరికలు తీర్చుకోవడానికే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చాడు. ఇలా భర్త దెబ్బకు అతని భార్యకు కష్టాలు తప్పలేదు. దీంతో మరో మార్గం కనిపించకపోవడంతో భర్తతో కలిసి అసహజ సంభోగం చేస్తన్న సమయంలో భార్య ఆమె భర్త ప్రైవేట్ పార్ట్ కొరికేసింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటనచోటుచేసుకుంది.రాము నిషాద్ (34) అనే వ్యక్తి సెక్స్ గురించి అతని భార్యతో రాత్రిపూట ప్రతిసారీ గొడవ పడేవాడు. భర్త అసహజ లైంగిక చర్యలు భార్యకు ఏమాత్రం నచ్చలేదు. అయితే అయిష్టంగా మనసు చంపుకుంటున్న భార్య ఆమె భర్త రాముతో అసహజంగా శృంగారం చేస్తూ వచ్చింది. అయితే భర్త రాము చేష్టలతో అతని భార్యకు రోజురోజుకు కోపం పెరిగిపోయింది.
రాత్రి పూట పోర్న్ వీడియోలు చూపించడం, నువ్వు నాతో ఇలాగే సెక్స్ చెయ్యాలని రాము అతని భార్య మీద ఒత్తిడి చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. జనవరి 28వ తేదీ అర్దరాత్రి ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. తనతో ఇలా సెక్స్ చెయ్యకపోతే నిన్ను చంపేస్తానని రాము అతని భార్యను బెదిరించాడని తెలిసింది. భర్త రాము కోపానికి భయపడిన అతని భార్య మళ్లీ అసహజ సెక్స్‌లో పాల్గొంది.
అయితే తన భర్త రాముకు బుద్ది చెప్పాలని కొంతకాలం నుంచి వేచి చేస్తున్న భార్య అతనితో అసహజంగా సెక్స్ చేస్తున్నప్పుడు అతని ప్రైవేట్ పార్ట్ నోటిలో పెట్టుకుని దాన్ని గట్టిగా కొరికేసింది. భార్య మర్మాంగం కొరికివేయడంతో రాముకు తీవ్రగాయాలయ్యాయి. రాము కేకలు వేస్తూ మంచం మీద కుప్పకూలిపోయాడు. మర్మాంగం నుంచి రక్తం ఎక్కువ కారిపోవడంతో ఆందోళన చెందిన భార్య వెంటనే ఆమె భర్త రామును స్థానిక ఆస్పత్రిలో చేర్పించింది.
ప్రథమచికిత్స చేసిన వైద్యుడు అన్ని వసతులు ఉన్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నీ భర్తను చేర్పించాలని రాము భార్యకు సూచించారు. రాము నిషాద్ అలియాస్ రాము ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రాము నిషాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు, పోలీసులు తెలిపారు. భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేశారు.
భర్త రాముపై అసహజ శృంగారం కేసు నమోదు కాగా, భర్త మర్మాంగాన్ని కొరికి గాయపరిచిన భార్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాము భార్యను, వారి బంధువులు, కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. పోర్న్ సినిమాల్లో చేసినట్లు భార్యతో సెక్స్ చెయ్యడానికి ప్రయత్నించిన రాము ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఉత్తరప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications