అక్రమ సంబంధం, భార్య ప్రియుడి రక్తం బ్రాందీ బాటిల్ లో పట్టుకుని తాగిన భర్త, వాడి కోసం !

బెంగళూరు/ చింతామణి: ఓ వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న వ్యక్తికి అతని కుటుంబ సభ్యులు ఓ పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి చేసుకున్న వ్యాపారం అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. ఇదే సమయంలో భర్త స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. భర్త ఫ్రెండ్ తో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య ప్రియుడి గొంతు కోసి అతని రక్తం బ్రాందీ గ్లాస్ లో పట్టుకున్న భర్త ఆ రక్తం తాగడం కలకలం రేపింది.

కర్ణాటకలోని చిక్కబళ్లాపూరం జిల్లా పట్లపల్లిలో విజయ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బట్టల వ్యాపారి అయిన విజయ్ కి కొన్ని సంవత్సరాల క్రితం మాలా (28) అనే మహిళతో వివాహమైంది. మాలాను వివాహం చేసుకున్న విజయ్ అతని భార్యను చాలా సంతోషంగా చూసుకుంటూ ఆమెను పువ్వల్లో పెట్టుకుని చూసుకున్నాడు.

The wife who was having an affair with her husbands close friend was murdered and killed near Andhra Pradesh.

విజయ్ బెంగళూరు- మదనపల్లి మార్గంలోని చింతామణి (ఆంధ్రప్రదేశ్ బార్డర్)లో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. మరో బట్టల వ్యాపారి మారేష్ (32)తో విజయ్ కి పరిచయం కావడంతో ఇద్దరూ స్నేహితులు అయ్యారు. మందియంపల్లి గ్రామానికి చెందిన మారేష్ చింతామణి ప్రాంతంలోనే బట్టల వ్యాపారం చేస్తుండటంతో అక్కడే వ్యాపారం చేస్తున్న విజయ్ కి చాలా దగ్గర అయ్యాడు.

వృత్తిరీత్యా విజయ్, మారేష్ ఇద్దరూ బట్టల వ్యాపారం చేస్తుండటంతో ఇద్దరి పరిచయం కుటుంబ స్నేహంగా మారింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన తరువాత విజయ్, మారేష్ కుటుంబ సభ్యులు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి రావడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో విజయ్ భార్య మాల, మారేష్ ల మధ్య ఎక్కువ చనువు ఏర్పడింది.

రానురాను మారేష్, మాలా అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. విజయ్ వ్యాపారం చెయ్యడానికి చింతామణికి వెళ్లిన తరువాత ప్రియుడు మారేష్ ను ఇంటికి పిలిపించుకుంటున్న మాలా అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. వ్యాపారం వదిలేసిన మారేష్ ఫ్రెండ్ భార్య మాలా ఇంటి బెడ్ రూమ్ కే పరిమితం అయ్యాడు.

The wife who was having an affair with her husbands close friend was murdered and killed near Andhra Pradesh.

కొంతకాలం క్రితం మారేష్, మాల అక్రమ సంబంధం ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త విజయ్ ఇద్దరినీ మందలించాడు. మీరు పద్దతి మార్చుకోకపోతే మీ అంతు చూస్తానని విజయ్ అతని భార్య మాలాకు, ఆమె ప్రియుడు మారేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య అనుబంధం కొనసాగడంతో విజయ్‌కి అసహనంతో రగిలిపోయాడు. భార్య మాలను కంట్రోల్ లో పెట్టాలని విజయ్ అనేక ప్రయత్నాు చేశాడు.

అయితే భార్య మాలా పద్దతి మార్చుకోకుండా మొత్తం ప్రియుడు మారేష్ కు సమర్పించుకోవడం ఆమె భర్త విజయ్ రగిలిపోయాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ భార్య మాలా, ఆమె ప్రియుడు మారేష్ మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. మారేష్‌ కి మందు పార్టీ ఇస్తానని విజయ్ నమ్మించాడు, మందు పార్టీకి విజయ్ అతని భార్య మాలా బాయ్ ఫ్రెండ్ మారేష్ ను ఆహ్వానించాడు. మాలా బాయం ఫ్రెండ్. భర్త ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళ్లారు.

విజయ్ అతని భార్య మలా బాయ్ ఫ్రెండ్ మారేష్ ని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ విజయ్ స్నేహితులు కొందరు కూడా ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న విజయ్ ఒక్కసారిగా కత్తితో మారేష్ గొంతు కోశాడు. మెడ నుంచి కారుతున్న రక్తం తాగిన విజయ్ ఎంజాయ్ చేశాడు. తన భార్య మాలాతో ఎంజాయ్ చేస్తున్న ఆమె ప్రియుడు మారేష్ ను చంపేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడు.

The wife who was having an affair with her husbands close friend was murdered and killed near Andhra Pradesh.

తన భార్య మాలతో ఎంజాయ్ చేస్తున్న మారేషే ను చంపేయాలని విజయ్ అనుకున్నాడు. భార్య మాలా ప్రియుడు మారేష్ గొంతు కోసి అతని రక్తం తాగుతున్న సమయంలో వీడియో తీయాలని స్నేహితులను మాలా భర్త విజయ్ కోరాడు. తరువాత అందరూ కలిసి గొంతు తెగిపోయిన మారేష్‌ని అక్కడ వదిలి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మారేష్‌ను బాటసారులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల తీవ్ర చికిత్సతో మారేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈకేసులో చాలా మంది ఉన్నారని అనుమానం ఉందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటు,న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+