'నడిరోడ్డుపై పోర్న్', జనమంతా నోరెళ్లబెట్టినా పట్టించుకోలేదు

పూణే : ఇంటర్నెట్ పుణ్యమాని పలు రంగాల్లో సులభతరమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ ఆధారిత ఉపాధి రంగాలు కూడా విస్తరించాయి. ఇది ఓవైపు కోణం.. మరో వైపు పోర్న్ మార్కెట్ పరిధి కూడా విస్తరించింది. అందులోను ఉపాధి వెతుక్కుంటున్నవారు ప్రస్తుతం చాలామందే ఉన్నారు.

మొబైల్, కంప్యూటర్ ఉన్న ప్రతీ ఒక్కరి మెదళ్లలోను, సెర్చ్ ఇంజిన్స్ లోను తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి పోర్న్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని గుప్పిట బిగించే అస్త్రంలా మారిన మొబైల్ ఇంటర్నెట్ లో.. పోర్న్ ఇప్పుడో వైరల్ కంటెంట్ గా మారిపోయింది.

This man in Pune stopped in the middle of the road to

పోర్న్ ను ఎక్కువగా వీక్షించే దేశాల్లో ఇండియాది కూడా పోటా పోటీ స్థానమే. ఒకప్పుడు చాటుమాటు వ్యవహారానికే పరిమితమైన పోర్న్ వీక్షణ.. మొబైల్ డాటా అందుబాటులోకి రావడంతో.. అత్యంత బహిర్గతంగానే సాగుతోంది. పూణేలొ జరిగిన ఓ ఘటన ఇందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.

నడిరోడ్డుపై.. అదీ వర్షం పడుతుండగా.. గొడుగు అడ్డం పెట్టుకుని మరీ పోర్న్ సినిమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడో వ్యక్తి. మామాలుగా అయితే ఈ విషయం అంత పెద్దది కాకపోయేదేమో!, కానీ అతగాడు గమనించని విషయమేంటంటే.. అతను పోర్న్ చూస్తున్న సమయంలో.. పక్కనే ఉన్న గెయింట్ స్క్రీన్ కెమెరాల్లో ఆ దృశ్యాలన్ని రికార్డవడం.. అతగాడి తతంగమంతా ఆ భారీ స్క్రీన్ లో దర్శనమివ్వడంతో.. ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉన్న జనమంతా అతని చర్యకు ఆశ్చర్యపోయారు.

అయితే అతగాడు మాత్రం పోర్న్ ను వీక్షించడంలో పూర్తిగా మునిగిపోవడంతో.. ఇవేవీ గమనించే స్థితిలో లేడు. దీంతో రోడ్డుపై జనమంతా నోరెళ్లబెట్టినా.. అతడు మాత్రం పోర్న్ వీడియోల నుంచి తల పక్కకు తిప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+