Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నడిరోడ్డుపై మహిళలు చూస్తుండగా.. హస్తప్రయోగం

ముంబై : ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. శరీరంలో అవయవాలను అష్టవంకర్లు తిప్పే మగాళ్లకు దేశంలో కొదువలేదు. ఆఖరికి మహిళల ముందే పురుషాంగాల్ని సైతం బయటపెట్టి తమ వికృతత్వాన్ని చాటుకునే మగాళ్లు లేకపోలేదు. తాజాగా ముంబైలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

ముంబైలో జీబా అనే యువతి తన ఫ్రెండ్ తో కలిసి ఆటోలో వెళుతున్న సందర్బంలో.. బైక్ పై అటుగా వెళుతున్న ఓ పోరంబోకు తన పురుషాంగాన్ని బయటపెట్టి, ఆటోలో ఉన్న యువతులకు చూపిస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డాడు.

Timely tweet lands masturbating motorcyclist in Mumbai Police net

అయితే విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన జీబా.. వెంటనే అతగాడి చేష్టలను మొబైల్ ద్వారా ఫోటో తీసి ముంబై పోలీసులకు ట్వీట్ చేసింది. ఆటోలో వెళుతున్న సమయంలో తన ఫ్రెండ్ వైపు చూస్తూ ఓ వ్యక్తి చెప్పరాని పనికి పాల్పడ్డాడని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ లో పేర్కొంది. దీంతో విషయం తెలిసిన వెంటనే జీబాతో టచ్ లోకి వచ్చిన పోలీసులు సదరు పోరంబోకు గురించి ఆరా తీశారు.

అనంతరం అతడి బైక్ వివరాల ఆధారంగా.. సదరు వ్యక్తిని బాంద్రాకు చెందిన రియాస్ లిఖాయత్ ఖురేషి (35)గా గుర్తించిన పోలీసులు, మూడు గంటల్లోనే పట్టేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదపులో ఉన్న అతగాడు కటకటాల్లోకి నెట్టబడడం ఖాయంగానే కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+