టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 జూన్ 2019.

సంస్థ పేరు: టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌
మొత్తం పోస్టుల సంఖ్య : 39
పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూన్ 2019

TISS recruitment 2019 apply for 39 Various Professor Post

విద్యార్హతలు : పీహెచ్‌డీ లేదా పీజీ

వయస్సు: టిస్ నిబంధనలకు అనుగుణంగా

ఎంపిక: ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 23 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూన్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+