బాతులు నీటిలో ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి: త్రిపుర సీఎం

Recommended Video

    తన వ్యాఖ్యలతో మరొక్కసారి ట్రోల్ అవుతున్న బిప్లవ్ దేవ్....!

    అగర్తాల: అసోం ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో బాతులను పంపిణీ చేస్తామని చెప్పారు. బాతులను ఎందుకు పంపిణీ చేస్తామో కూడా ఆయన వెల్లడించారు.

    నీటిలో బాతులు ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని తెలిపారు. కాబట్టి నీటి మడుగులు, చెరువుల సమీపంలోని గ్రామాల ప్రజలకు 50వేల బాతులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు.

    Tripura CM Biplab Deb Drops Another Genius Theory, Says Ducks Increase Oxygen Levels

    రుద్రసాగర్‌లో సంప్రదాయ పడవ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బాతులు నీటిలో ఈదడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని, వాటిని అందరూ పెంచుకోవాలన్నారు.

    నీటిలో బాతులు ఈదేటప్పుడు ఆక్సిజన్ లెవల్స్ వాటంతట అవే పెరుగుతాయని, నీరు రీసైకిల్ అవుతుందని తెలిపారు. నీటిలోని చేపలకు ఆస్జిన్ అందుతుందని, బాతులు వేసే రెట్టలవల్ల చేపలకు ఆహారం కూడా లభిస్తుందని చెప్పారు. దీంతో చేపలు వేగంగా పెరుగుతాయన్నారు. మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+