రేప్ కేసు నిందితుడి ఇళ్లు నేలమట్టం, ఇటుకలు కూడా మిగల్లేదు, నా కొడుక్కి ఉరి వెయ్యండి!
భోపాల్/మధ్యప్రదేశ్: గత వారం దేశాన్ని కుదిపేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచారం కేసులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు భరత్ సోనీకి చెందిన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ నేలమట్టం చేసింది. నివేదికల ప్రకారం ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని (house) అధికారులు బుధవారం నేలమట్టం చేశారు.
తరువాత అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయడానికి ఒక బుల్‌డోజర్‌ను ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు. వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్‌గా (house)పనిచేస్తున్న భరత్ సోనీని గత వారం అరెస్టు చేశారు. 12 ఏళ్ల బాలికపై భరత్ సోనీ అత్యాచారం (ujjain) చేశాడు. మైనర్ బాలిక తన శరీరానికి గుడ్డలు చుట్టుకుని పలు ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని సహాయం చెయ్యాలని వేడుకుందిన అయితే బాధితురాలికి ఎవ్వరూ సహాయం చెయ్యలేదని సమచారం. తరువాత సుమారు 8 కి.మీ దూరం సహాయం (ujjain) కోసం పరుగుతీసింది.

తర్వాత ఆమెకు ఆలయ పూజారి సహాయం అందించారు. ఈలోగా (ujjain) భరత్ సోనీపైనే కాకుండా ఆమెకు సహాయం చేసేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఆమె రోడ్డుపై వెళ్తున్న (ujjain) సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో (house)పోస్టు చెయ్యడంతో వైరల్‌గా మారింది. గత నెల 25వ తేదీన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
రక్తస్రావం కావడంతో ఆమె అర్ధనగ్నంగా తలుపు దగ్గరకు వెళ్తే, స్థానికులు సహాయం (ujjain) చేయడానికి కూడా నిరాకరించారు. నివేదికల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నానాఖేడాలోని ఆటో డ్రైవర్ భరత్ సోనీ ఇంటిని (house)అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ బృందం, స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు.

చర్య శాంతియుతంగా జరిగింది. నిందితుడు (ujjain) భరత్ సోనీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు (house) కట్టుకున్నాడని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 12 ఏళ్ల బాలికపై కిరాతక నేరానికి పాల్పడిన భరత్ సోనీని వీలైనంత త్వరగా శిక్షించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఇందుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
శాస్త్రీయ ఆధారాలను (ujjain) సేకరించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో (house)నిందితుడు సోనీ సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డాడని, అతనికి మరణశిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మీడియాతో ఆయన భరత్ సోనీ తండ్రి నా కొడుకును కలవడానికి నేను ఎక్కడికీ వెళ్లనని, వెంటనే వాడిని ఉరి తీయాలని కన్న తండ్రి (father)బహిరంగంగా డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications