క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్-2017

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 21, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు: క్రెడిట్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: ఇండియా వ్యాప్తంగా
చివరి తేదీ: అక్టోబర్ 21, 2017

Union Bank of India Recruitment 2017 Apply For 200 Vacancies

క్రెడిట్ ఆఫీసర్: 200
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.31705-రూ.45950/ఒక నెలకు
వయోపరిమితి: 23-32సంవత్సరాలు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 10, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 21, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/FY4RoC

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+