యూనియన్ బ్యాంకులో 100 ఆర్మ్‌డ్ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్మ్‌డ్ గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 18 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 100
పోస్టు పేరు : ఆర్మ్‌డ్ గార్డు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 18 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు : 1 జనవరి 2019 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 9560-18545
అప్లికేషన్ ఫీజు: రూ.100/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 23 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 17 మార్చి 2019
మరిన్ని వివరాలకు
Link :https://goo.gl/EYBvLR












Click it and Unblock the Notifications