యూనియన్ బ్యాంక్‌లో పలు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 181 క్రెడిట్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ మార్చి 30, 2019.
సంస్థ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 181
పోస్టు పేరు: ఫైర్ ఆఫీసర్, ఎకనామిస్టు, సెక్యూరిటీ ఆఫీసర్, ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్, ఫోరెక్స్ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 30 మార్చి 2019

విద్యార్హతలు : డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్, బీఈ/ఎంబీఏ
వయస్సు: 23 ఏళ్ల నుంచి 40 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 42,020 - రూ.51.490/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/దివ్యాంగులు: రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 12 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 30 మార్చి 2019












Click it and Unblock the Notifications