ఎకనమిక్ ఆఫీసర్ పోస్టులు: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
ఎంపిక విధానం: అభ్యర్థుల ప్రతిభ&ఇంటర్వ్యూ ద్వారా
ఎకనమిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 14, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు: స్పెషలిస్ట్, ఎకనమిక్ ఆఫీసర్
జాబ్ పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు తుది గడువు: సెప్టెంబర్ 14,2017
ఖాళీలు: 41
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 30ఏళ్లు దాటరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం..
ఎంపిక విధానం: అభ్యర్థుల ప్రతిభ&ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/56J1TK












Click it and Unblock the Notifications