ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్29,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్29,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్: సీనియర్ గ్రేడ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
జాబ్ పోస్టింగ్: ఇండియా
చివరి తేదీ: జూన్29,2017
పోస్టులు: 72

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా జర్నలిజం విభాగంలో డిప్లోమా చేసి ఉండాలి.
పేస్కేల్: రూ.9300-రూ.34800/ఒక నెలకు
వయోపరిమితి: 30ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/MoSYrG

Click it and Unblock the Notifications