UPSCలో ఉద్యోగాలు: ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (IES) భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 15 అక్టోబర్ 2019
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్
పోస్టుల సంఖ్య: 495
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2019

విద్యార్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా
వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.200/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 అక్టోబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2lIr3F7












Click it and Unblock the Notifications