Filmfare Award: లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రేమ్ చోప్రా..
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఫిలింఫేర్ అవార్డ్‌లు అన్ని వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర టూరిజంతో 68వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023 నిర్వహించారు. సల్మాన్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా మరియు మనీష్ పాల్‌లతో కలిసి అవార్డు వేడుకను నిర్వహించారు. ప్రముఖ నటుడు ప్రేమ్ చోప్రా ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ సాహిత్యానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అమితాబ్ భట్టాచార్య అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడు పురుషుల విభాగంలో అరిజిత్ సింగ్ అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మహిళల విభాగంలో కవితా సేథ్ అందుకున్నారు.

ఉత్తమ తొలి దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును వాద్ చిత్రానికి జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వాల్ అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ మహిళల విభాగంలో అనేక్ సినిమాకు ఆండ్రియా కెవిచూసాకు వచ్చింది. ఫర్ బెస్ట్ డెబ్యూ పురుషుల విభాగంలో ఝుండ్ చిత్రానికి అంకుష్ గెడం ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ డైలాగ్‌కి ఫిల్మ్‌ఫేర్ అవార్డు ప్రకాష్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ఠ అందుకున్నారు. సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణికి ఉత్తమ స్క్రీన్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Congratulations!
— Filmfare (@filmfare) April 27, 2023
The Filmfare Lifetime Achievement Award goes to #PremChopra at the 68th #HyundaiFilmfareAwards 2023 with #MaharashtraTourism. pic.twitter.com/iBQfdOG0Rt
68వ ఫిలింఫేర్ అవార్డ్స్ స్టార్ నైట్‌లో అనుపమ ఫేమ్ రూపాలీ గంగూలీ అద్భుతమైన మెరూన్ డ్రెస్‌లో వచ్చారు. ఆమె ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నప్పుడు, బెంగాలీ నటుడు ప్రోసెన్‌జిత్ ఛటర్జీ టీవీ దివాను పలకరించి, కౌగిలించుకున్నారు. స్వర భాస్కర్, ఫహద్ అహ్మద్ కలిసి రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు, వారు ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ మాన్వి గాగ్రూను అభినందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరు నటీమణులు తమ వివాహాలకు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వరా ఫహద్ అహ్మద్‌ను రహస్య వివాహం చేసుకోగా, ఢిల్లీలో పునఃకలయిక వేడుక జరిగిన తర్వాత, మాన్వి సాంప్రదాయ వివాహ వేడుకలో కుమార్ వరుణ్‌ను పెళ్లి చేసుకుంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications