కూలిన పాక్ విమానం, భారత్‌దిగా పాకిస్తాన్ ప్రచారం: ఈ ఫోటోతో బట్టబయలైన పాక్ అబద్దం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాల చిత్రం బయటకు వచ్చింది. భారత్ చేపట్టిన ఎయిర్ ఫోర్స్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ బుధవారం విఫలయత్నం చేసింది. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది.
అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు పాకిస్తాన్ చర్యను తిప్పికొట్టాయి.ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధవిమానాన్ని కూల్చేశాయి. అదే సమయంలో మన దేశానికి చెందిన మిగ్ 21 విమానాన్ని పాక్ బలగాలు నేలకూల్చాయి.

భారత్‌కు చెందిన మిగ్ 21 బైసన్ విమానం పైలట్ అభినందన్ పాకిస్తాన్‌కు బందిగా చిక్కడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన విమానం శకలాలను కూడా భారత విమాన శకలాలు అంటూ పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణులు అవి ఎఫ్ 16 శకలాలుగా గుర్తించారు. ఈ ఫోటోలో పాకిస్తాన్ 7 నార్తర్న్ లైట్ ఇన్‌ఫ్యాంట్రీ కమాండింగ్ ఆఫీసర్ చిత్రం కూడా ఉంది.
Visuals of cover of AARAM missile fired from Pakistani F-16 aircraft found near the LoC in India pic.twitter.com/qHdOm5cDqN
— ANI (@ANI) February 28, 2019
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications