విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

విక్రమ్ సారాభాయ్ స్పేస్‌ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్, డ్రాట్స్ మ్యాన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌
పోస్టు పేరు: టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 72
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 డిసెంబర్ 2019

VSSC Recruitment 2019: Apply for Technician posts

విద్యార్హతలు: 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష స్కిల్ టెస్టు

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://apps.shar.gov.in/sdscshar/index.jsp

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+