ఆంటీతో అక్రమ సంబంధం, రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు: ఆంటీ మూత్రం తాగించి, సీఎం షాక్, వీడియో వైరల్!
జైపూర్/ న్యూఢిల్లీ: మామ ఇంటికి వెళ్లిన యువకుడికి టైం పాస్ కావడం లేదని అటూ ఇటూ తిరిగాడు. ఆ సమయంలో ఓ అందమైన ఆంటీతో పరిచయం అయ్యింది. అంతే సినిమా టెక్నిక్ తో ఆంటీని వలలో వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు యువకుడిని, ఆంటీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మార్కెట్ లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ లిక్కర్ ఫుట్ బాటిల్ తీసుకున్న స్థానికులు అందులోని మద్యం ఖాళీ చేసి దానిలోకి ఆ ఆంటీ మూత్రం పట్టించి దానిని బలవంతంగా ఆ యువకుడితో తాగించారు. ఈ విషయం సీఎంతో పాటు డీజీపీతో సహ దేశంలోని ప్రముఖులు అందరికి వీడియో పంపించడంతో కలకలం రేపింది.

మామ ఇంట్లో జలాయి
రాజస్థాన్ లోని సిరోహి జిల్లా బేవ్ పాలాడి ప్రాంతంలో కాలురామ్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలురామ్ ఎలాంటి పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఏదైన పని చేసుకుని ఉండాలని, ఇలా ఉంటే నువ్వు జీవితంలో స్థిరపడలేవని కాలురామ్ కు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. కాలురామ్ ఏదైనా పని చెయ్యాలంటే అతన్ని వేరే ఊరికి పంపించాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తరువాత కాలురామ్ ను అతని మామ ఇంటికి పంపించారు.

ఖాళీగా ఉంటే ఎలా అంటూ ఆంటీకి గాలం
ఇంట్లో ఎదైనా పని చేసుకుని జీవించాలని కుటుంబ సభ్యులు పంపిస్తే మామ ఇంటికి వెళ్లిన కాలురామ్ అక్కడా జులాయిగా తిరుగుతున్నాడు. అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో అదే ప్రాంతంలో ఉంటున్న ఓ అందమైన ఆంటీ కాలురామ్ కు పరిచయం అయ్యింది. ఖాళీగా ఉంటే టైమ్ పాస్ కాలేదని అనుకున్న కాలురామ్ చిన్నగా ఆంటీకి గాలం వేసేపనిలో పడ్డాడు.

వీడు ఎవడు ? ఆంటీతో ఏం పని
కాలురామ్ ఆంటీతో పరిచయం పెంచుకున్న తరువాత ఆమెను చిన్నగా ముగ్గులోకి దింపాడు. ఆంటీ భర్త, పిల్లలు లేని సమయంలో ఆమె ఇంటికి వెలుతున్న కాలురామ్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి వీరి రాసలీలల ఎపిసోడ్ జరుగుతోంది. విషయం గుర్తించిన స్థానికులు ఎవడు వీడు ? వీడికి ఆంటీతో ఏం పని ?, ఎందుకు రోజు ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నాడు ? అంటూ స్థానికులు ఆరా తీశారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని!
ఓ రోజు కాలురామ్ పట్టపగలు ఆంటీకి వెళ్లాడు. తరువాత బెడ్ రూంలో ఆంటీతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. సమయం కోసం వేచి చూస్తున్న స్థానికులు ఒక్కసారిగా ఆంటీ ఇంటి మీదపడ్డారు. అంతే బెడ్ రూంలో నగ్నంగా ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న కాలురామ్ ను పట్టుకున్నారు. తరువాత ఆంటీని చితకబాదిన స్థానికులు కాలురామ్ ను పట్టుకుని రోడ్లోకి లా్కొని వచ్చారు.

నీక్కావలసింది ఆంటీనే కదా ? ఆమెదే తాగు!
కాలురామ్ ను రోడ్డు మీదకు పట్టుకుని వచ్చిన స్థానికులు అతన్ని చితకబాదేశారు. తరువాత ఫేమస్ బ్రాండ్ లిక్కర్ ఫుట్ బాటిల్ తీసుకున్న స్థానికులు దానిలోని మద్యం తాగేశారు. తరువాత ఫుట్ బాటిలో ఆంటీ మూత్రంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మూత్రం పట్టించారు. ఆంటీ మూత్రం పట్టిన బాటిల్ తీసుకువచ్చి అందులో నీళ్లు కలిపి కాలురామ్ దగ్గర బలవంతంగా తాగించి మరోసారి ఇలాంటి పని చెయ్యకూడదని బహిరంగంగా ఇలా దారుణంగా శిక్షించారు. ఇన్ని రోజులు ఆంటీ ఆంటీ అని వెళ్లావు కదరా ?, నీకు కావలసింది ఆంటీనే కదా, ఆ ఆంటీ మూత్రం తాగురా అంటూ కాలురామ్ తో బలవంతంగా తాగించి అతన్ని చితకబాదేశారు.

సీఎం, డీజీపీకి వీడియోలు
కాలురామ్ పై దాడి చేసి అతని దగ్గర బలవంతంగా మూత్రం తాగిస్తున్న సమయంలో యువరాజ్ రాకేష్ అనే యువకుడు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. ట్విట్టర్ లోని ఆ వీడియోను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ తో పాటు ఆ రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీలతో పాటు అనేక మంది పోలీసు అధికారులకు ట్యాగ్ చేశాడు.
Recommended Video

సీఎం, డీజీపీ సీరియస్
కాలురామ్ అనే యువకుడికి మూత్రం తాగిస్తున్న వీడియో చూసిన సీఎం అశోక్ గెహ్లట్ సీరియస్ అయ్యారు. ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు ?, వెంటనే సమాధానం చెప్పాలని, యువకుడితో మూత్రం తాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజేపీ భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ హోమ్ శాఖ కార్యదర్శి రాజీవ్ స్వరూప్ తదితరులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా సీఎం చివాట్లు పెట్టడంతో మరింత సీరియస్ అయిన డీజేపీ భూపేంద్ర యాదవ్ స్థానిక జిల్లా ఎస్పీకి చివాట్లు పెట్టారు. మొత్తం 8 మంది కాలురామ్ పై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారని వీడియోలో గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఆరు మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్ననామని, ఇప్పటికే భాదితుడు కాలురామ్ వారి మీద కేసు పెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications