Viral video:వావ్..చిన్నారిని కిస్ చేసిన డాల్ఫిన్, వైరల్
చిన్న పిల్లలు.. కప్ప, బల్లిని చూస్తేనే జంకుతారు. ఇక డాల్పిన్, మొసలి అంటే హడలెత్తిపోవడం ఖాయం. కొందరు మాత్రం అలా ఉండటం లేదు. అవును..కొందరు భయపడటం లేదు. చక్కగా ఉంటున్నారు. వాటితో ఆటలు ఆడుతున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

వీడియో వైరల్..
10 సెకన్ల నిడివి గల ఒక వీడియోనే యానిమల్స్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సముద్రం.. లేదంటే నీటి కొలను చక్కగా కనిపిస్తోంది. అందులో తెల్లని డాల్పిన్లు ఉన్నాయి. వీడియోలో ఒక చిన్నారి సహా.. మరికొందరు ఉన్నారు. పక్కన డాల్పిన్ వద్ద కనిపించడం లేదు కానీ.. ఆడుతున్నారు. ఇటు వైపున చిన్నారి ఉంది.

భయపడలేదు..
డాల్పిన్ దగ్గరకు వచ్చినా చిన్నారి మాత్రం భయపడటం లేదు. అదీ పైపైకి వచ్చింది. వచ్చి చిన్నారి నుదుటన ముద్దు పెట్టుకుంది. చూడటానికి ముచ్చటగా అనిపించింది. అవును.. ఆ డాల్పిన్ ఆమాంతం లేచి వచ్చింది. ఇంకేముంది.. మెల్లిగా కిస్ చేసింది. ఆ వీడియో సోసల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మిల్కీ వైట్ డాల్పిన్
ఆ డాల్పిన్ మాత్రం మిల్క్ వైట్ మాదిరిగా ఉంది. దీంతో అదీ మనుషులను ఏం చేయదా అనే సందేహాం కలుగుతుంది. కానీ కళ్లు తప్ప.. మిగతా అంతా మిల్కీగా ఉంది. అయినప్పటికీ చిన్నారి వణకలేదు. పక్కన మరికొందరు కూడా ఉన్నారు. ఆ వీడియోకు చాలా మంది కామెంట్స్ పెట్టారు. వారి కామెంట్లను బట్టి.. ఇదీ అరబిక్ దేశాల్లో జరిగిన ఇన్సిడెంట్‌గా భావించొచ్చు. కామెంట్లు కూడా స్థానిక భాషల్లో ఉన్నాయి. వావ్ అని చాలా మంది అన్నారు. మనుషుల కన్నా జంతువులే మేలు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆ వీడియోను చాలా మంది లైక్ చేసి.. షేర్ చేస్తున్నారు. వావ్ అంటూ ఆ చిన్నారిని తెగ ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications