వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:ఇరక్కపోయి ఇరుక్కున గజరాజు, బయటకొచ్చేందుకు యత్నం, వైరల్

|
Google Oneindia TeluguNews

కొన్ని సందర్భాలు ప్రత్యేకం. అవును అలాంటి సిచుయేషన్‌ ఎవరైనా ఫేస్ చేయడం కష్టమే. జనం అంటే అపసోపాలు పడతారు. మిగతా వారు హెల్ప్ చేస్తారు. మరీ జంతువులు సంగతి ఏంటీ.. ముఖ్యంగా గజరాజులు ఇరుక్కుంటే.. భవనంలో ఇరికితే పరిస్థితి ఏంటీ. దానికి సాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారు.. అదీ ఎక్క ఘీంకరిస్తుందోనని అంతా భయపడతారు. ఇందులో సందేహాం లేదు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

భవనం.. ఏనుగు ఇలా..

భవనం.. ఏనుగు ఇలా..

వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సకేత్ బాదాలా షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ భవనం కనిపిస్తోంది. అందులో ఓ ఏనుగు మెల్లిగా బయటకు వస్తోంది. కానీ వరండా నుంచి రావడానికి కావడం లేదు. అందుకోసం ఆ ఏనుగు అపసోపాలు పడింది. అయితే భవనంలోకి ఏనుగు ఎందుకు వెళ్లిందనే సందేహాం కలుగుతుంది. ఆహారం కోసం వెళ్లిందని అంతా అంటున్నారు. 30 సెకన్ల నిడివి గల వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎలా వచ్చిందబ్బా..

వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది స్పందిస్తున్నారు. అదీ భవనంలోకి ఎలా వెళ్లిందని అడుగుతున్నారు. చిన్న గది తలుపు ఉండగా.. ఏనుగు ఎలా పట్టిందబ్బాఅని ఒకరు కామెంట్ చేశారు. అందులోకి ఎలా వెళ్లిందని మరొకరు రాశారు. మరీ అదేవిధంగా రావాలి అనేది వారి ప్రశ్న.. నిజమే.. ఆ ఏనుగు ఎలా వచ్చిందబ్బా అనేది వారి సందేహాం. మరొకరు ఇలా రాశారు. పైకప్పును తొండం పగలగొట్టొచ్చు కదా అని అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు.

 వైరల్..

వైరల్..

ఆ ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతా ముక్కన వేలేసుకుంటున్నారు. అదీ ఎలా వెళ్లిందబ్బా అని అనుకుంటున్నారు. చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఆ ఏనుగు పరిస్థితి మాత్రం వర్ణణాతీతం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ వైరల్ అవుతుంది. చాలా మంది లైక్ చేస్తున్నారు. మరికొందరు షేర్ చేస్తున్నారు. కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

English summary
A elephant struck in the building. one person share the video at social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X