Viral video:వావ్..మెట్రోలో చిన్నారి స్టెప్పులు, వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదివరకు ఓ లవర్.. చెంపచల్ అనిపించగా, ఇప్పుడు మరొకరు డ్యాన్స్ చేశారు. సదరు చిన్నారి ఫ్రెండ్ వీడియో తీయగా.. బెణుకు లేకుండా మరీ చిందులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని సెకన్లే ఉన్నా ఈ వీడియోలో ఆ గర్ల్ చక్కగా డ్యాన్స్ చేసింది.

ఎక్కడపడితే అక్కడే..
ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. దానికి బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ అనే తేడా లేదు.. యువత అయితే చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసేస్తున్నారు. ఓ చిన్నారి కూడా ఢిల్లీ మెట్రోలో అలానే చిందులేసింది. ప్రయాణికులు ఉన్నా.. పక్కన ఇతరులు ఉన్నా పట్టించుకోలేదు. ఆమె ఫ్రెండ్ చక్కగా వీడియో తీసింది.

తెలియకుండా.. కానీ ఇక్కడ మాత్రం
కొన్ని సందర్భాల్లో తెలియకుండానే వీడియోలు తీస్తారు. అయితే ఇక్కడ మాత్రం సదరు యువతి చెప్పి.. 1,2,3 అని లెక్కపెట్టి మరీ వీడియో తీసింది. ఆ వీడియోను టినాలే భుటియా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ పోల్ వద్ద చిన్నారి తిరిగి మరీ డ్యాన్స్ స్టార్ట్ చేస్తోంది. వీడియోను ఈ నెల 11వ తేదీన తీశారు. తర్వాత ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఇప్పటికే 8 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. చాలా మంది లైక్ చేస్తున్నారు. కామెంట్లతో ఇన్ బాక్స్ నిండిపోతుంది.
కాన్ఫిడెన్స్ మాములుగా లేదుగా
ఆ వీడియోకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఇంత కాన్ఫిడెన్స్ ఉంది అని ఒకరు రాశారు. సాస్తా టిక్ టాక్ అని మరొకరు.. ఐసే హై హోతా హై సచ్ మే అని మరొకరు రాశారు. ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ రోజు మెట్రోల్లో లక్షలాది మంది జనం ట్రావెల్ చేస్తున్నారు. వారిలో ఇలా కొందరు తమ కళను వెలికి తీస్తున్నారు. కొందరు పాటలు పాడితే, మరికొందరు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. మరీ మీరు కూడా చూసి.. అభిప్రాయం షేర్ చేయండి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications