Viral video:వావ్.. పులి పిల్లలకు పాలు తాపిస్తోన్న కోతి, వైరల్

అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరలై.. నిమిషాల్లోనే తెగ ట్రోల్ అవవుతుంాటాయి. అలాంటి వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అందులో ఓ కోతి.. పులి పిల్లకు పాలు పట్టే వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మూడు పులి పిల్లలు ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

సొంత తల్లిలా..

సొంత తల్లిలా..

ఆ పులి పిల్లలను సొంత తల్లిలా చూసుకుంటుంది. దానికి కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులు కూడా పిల్లలను కన్నపేగు చూసుకుంటుందని క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో సోషల్ మీియోలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని గంటల క్రితం వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటికే 90 వేల వ్యూస్ వచ్చాయి. 5 వేల మంది లైకులు కొట్టారు. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

మమకారం..

జంతువులే నయం కదా అని అంటున్నారు. అవీ మమకారం చూపిస్తున్నారు అని చెబుతున్నారు. జంతువులు కూడా మిగతా ప్రాణులపై వాత్సల్యం చూపిస్తున్నారు. చిన్న పులి పిల్లలు అరటిపండు, ఇతర ఫలాలే తింటాయని ఒకరు రాశారు. జంతువులు కూడా ప్రాణ భేదం చూపించడం లేదని అంటున్నారు. ఒకరిపై ఒకరు కరుణ, జాలి చూపిస్తాయని రాశారు.

పులి పిల్లలను వాత్సల్యం

పులి పిల్లలను వాత్సల్యం

నిజమే కోతి కూడా పులి పిల్లలను తన సొంత పిల్లల మాదిరిగానే చూసుకుంటుంది. ఏ తరతమ బేధం లేదు. ఈ అంశం నెటిజన్లను తెగ లైక్ చేసింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. అంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. వావ్.. అంటూ తెగ ప్రశంసలను కురిపిస్తున్నారు. ఇదే కాదు ఇదివరకు చాలా వీడియోలను కూడా ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అవీ కూడా ట్రోల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+