VIRAL VIDEO:అమ్మాయి ముందు బైక్ లేపి, అంతలోనే పడిపోయి, బాయ్ ఇబ్బందులు

అమ్మాయిల ముందు బాయ్స్ బిల్డప్ ఇవ్వడం కామనే. అవును.. కానీ కొందరు అలా చేసి.. ఫెయిల్ అవుతారు. ఇక మరికొందరు బైక్ మీద స్టంట్స్ చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. ఆ తర్వాత ఆ అబ్బాయి పడిన ఇబ్బంది మాములుగా లేదు.

లవ్ ప్రపోజల్..

లవ్ ప్రపోజల్..

సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా.. అంతే ఈజీగా చేస్తున్నారు. కొందరు తమ ప్రేమను ప్రపోజ్ చేయడానికి ఇలా చేస్తుంటారు. గర్ల్స్‌ను ఇంప్రెస్ చేయడం బైక్ స్టంట్ ద్వారా సులువుగా చేయొచ్చని అనుకుంటారు. అాలా ఒక అబ్బాయి కూడా చేశాడు. కానీ ప్లాన్ మొత్తం చెడింది. అతను చేసిన ఫీట్ ప్లాప్ అయ్యింది.

ప్రపోజ్ చేద్దాం అని..

ప్రపోజ్ చేద్దాం అని..


వీడియోను స్టైలిస్ అలం ఇన్ స్టాలో షేర్ చేశారు. వీడియోలో ఒకబ్బాయి బైక్ మీద వస్తున్నాడు. అతని ముందు ఒకమ్మాయి ఉంది. వేగంగా వచ్చి బైక్ లేపాడు. అలా ఉంచి ప్రపోజ్ చేద్దామని అనుకొని ఉండవచ్చు.. కానీ అన్నీ రోజులు ఓకేలా ఉండవు కదా.. సో అతని ట్రయల్ ఫెయిల్ అవుతుంది. అవును అతను బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. పడిపోవడంతో అతను చాలా ఇబ్బందికి గురయ్యాడు.

వైరల్..


వీడియోను అక్టోబర్ 29వ తేదీన షేర్ చేశారు. ఇప్పటివరకు 19 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 332కే లైకులు వచ్చాయి. నెటిజన్లు కూడా జోరుగా కామెంట్ చేస్తున్నారు. అతను అలాంటి సిచుయేషన్ అతను ఎప్పటికీ మరచిపోలేడు. ఇప్పటివరకు తాను నవ్వుతూనే ఉన్నానని తెలిపారు. హా హా హా అని మరొకరు రాశారు. ఈ వీడియో తనకు నచ్చిందని మరొకరు రాశారు. ఇప్పటివరకు పది సార్లు చూశానని తెలిపారు. చూసిన ప్రతీసారి రెట్టింపు నవ్వొస్తోంని పేర్కొన్నారు.

గాయాలేం కాలే

గాయాలేం కాలే


నిజమే.. వీడియో చూడటానికి చక్కగా ఉంది. కానీ ఆ అబ్బాయి చేసిన ప్లాన్ మొత్తం చెడింది. కానీ హాయ్ కూడా చెప్పలేకపోయాడు. నయం పక్కనే డివైడర్ ఉన్నందున సేవ్ అయ్యాడు. లేదంటే రోడ్డు మీద పడి.. గాయలపాలు అయ్యేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+