VIRAL VIDEO..వామ్మో.. షూలో నక్కిన నాగుపాము, చూడక కాలేస్తే కాటికే..?
షూ వేసుకునే సమయంలో చూసుకోవాలి. ఏదో పురుగు, పుట్రా అనుకునేరు.. పాములు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు తిరిగాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఏకంగా ఓ వీడియోనే వచ్చింది. అందులో పాము కూడా ఉంది. మాములు పాము కాదు.. నాగు పాము బుసలు కొట్టింది.

డౌట్ వచ్చి..
మైసూర్ కు ఒకతను షూ వేసుకునేందుకు వచ్చాడు. అప్పటికే అతనికి సందేహాం కలిగింది. అందుకే మెల్లిగా వచ్చాడు. ఇంకేముంది అందులో పాము కనిపించింది. వెంటనే పాములు పట్టేవాడికి ఫోన్ చేశాడు. అతను వచ్చి.. పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ తీసే లోపే.. అదీ బుసలు కొట్టింది. అవును బుసలు కొట్టీ లేచింది. అదీ చిన్న పామే.. అయినా లేచి మరీ పడగతీసింది.

షూ కదిలించగా
పామలు పట్టేవాడు తన వద్ద ఉన్న హుక్ తో షూ కదిలించాడు. తనను ఎక్కడ కొడతారోనని అదీ వెంటనే లేచింది. పడగ తీసింది. చిన్న పామే అయినా.. అదీ మాత్రం పడగ తీసింది. దానిని వీడియో తీశాడు. అతను కూడా గజ్జున వణికి ఉంటాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.
బీ కేర్ ఫుల్
సో.. షూ వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వేసుకునే ముందు చెక్ చేస్తే సరి.. లేదంటే అందులో కాలేస్తే అంతే సంగతులు. కానీ అతడు తెలివిగా ప్రవర్తించాడు. అవును అందుకే కాబోలు.. ఆ పామును పట్టించాడు. వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు కూడా జోరుగా కామెంట్స్ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications