వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL VIDEO:కూనకు పప్పీ టీచ్, బాల్ ఎలా ఆడాలో నేర్పుతూ, వైరల్..

|
Google Oneindia TeluguNews

పిల్లలకు పెద్దలే మంచి చెడు నేర్పిస్తారు. అదీ మనుషులు అయినా.. లేదంటే జంతువులు అయినా.. అవును పిల్లలకు అయితే పేరంట్స్.. వారితోపాటు తాత, నానీ, బామ్మ మంచి సూక్తులను చెబుతుంటారు. మరీ ఇతర జంతువుల సంగతి.. ఇంతకీ మీకు ఆ సందేహాం వచ్చిందా లేదా...? అయితే శునకాలు వాటి పిల్లలకు ఏం చెబుతాయి..? ఎలా చెబుతాయి.. ఈ వీడియోలో స్పష్టంగా ఉంది. ఓ సారి లుక్కేయండి.

పప్పీ టీచ్..

పప్పీ టీచ్..


ఈ వీడియోలో ఓ కుక్క.. తన పిల్లకు బాల్ ఎలా ఆడాలో నేర్పిస్తోంది. సోఫాలో పిల్ల పప్పీ కూర్చొని ఉంటుంది. దాంతో ఆ వీడియో స్టార్ట్ అవుతుంది. తల్లి.. బ్లూ కలర్ బాల్ తీసుకొని వస్తోంది. ఆ బాల్ ఎలా ఆడాలో నేర్పిస్తోంది. అయితే ఆ చిన్న కుక్క పిల్లకు.. నోరు కూడా చిన్నదే. సో ఆడటం కూడా కష్టంగా ఉంటుంది. అక్కడే ఉన్న పెద్ద పప్పీ చక్కగా టీచ్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

 బాల్ పట్టేందుకు కష్టాలు

బాల్ పట్టేందుకు కష్టాలు


ఆ వీడియోకు 'డాగ్ టీచ్స్ పప్పీ హౌ టు ప్లే విత్ ఏ బాల్' అనే ట్యాగ్ తగిలించారు. వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెటిజన్ల కామెంట్లతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ఆ చిన్న పప్పీ తన చిన్న నోటితో బాల్ పట్టుకునేందుకు తాపత్రాయ పడిందని ఒకరు రాశారు. ఆ పప్పీ తన పిల్లకు ప్లే చేయడం ఎలానో నేర్పించేందుకు తెగ కష్టపడిందని మరొకరు రాశారు. ఇదీ మంచిదేనని మరొకరు రాశారు. మంచి ఇన్సిడెంట్ ఇవాళ చూశానని మరొకరు అభిప్రాయపడ్డారు.

అవీ డేంజరసే.. కానీ


కొన్ని డేంజరస్ డాగ్స్ కూడా తమ పిల్లలతో బాగానే ఉంటాయని మరొకరు రాశారు. బతకడం ఎలానో అవీ నేర్పిస్తాయని మరొకరు పోస్ట్ చేశారు. కానీ ఈ వీడియోలో మాత్రం చక్కగా ఉన్నాయని చెప్పారు. అవీ ఫ్యామిలీతో చక్కగా ఉంటాయని అర్థం అయ్యిందని అన్నారు. వీడియో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో.. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

English summary
dog teaching puppy how to play with a ball. clip starts to show the puppy seated on a sofa where the dog approaches it with blue rubber ball in its mouth. dog then begins showing the puppy the ways to play with ball.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X