VIRAL VIDEO:మండపంలో వధువుని చూస్తూ వరుడు, లిప్ లాక్ చేసిన పెళ్లి కూతురు
పెళ్లి జీవితంలో జరిగే మధుర ఘట్టం. ఏ మతంలో అయినా వారి ఆచారం ప్రకారం నిర్వహిస్తారు. ఇక విషయానికి వస్తే.. ఓ పెళ్లి మంటపం వద్ద.. వధువు, వరుడు ఆగలేదు. అవును వారిద్దరూ పెళ్లి మంటపంలోనే చూపులు చూపులు చూశారు. పెళ్లి కూతురుకు ఎదురుగా వరుడు చూశాడు. ఇంకేముంది ఎంత సేపిలా అనుకున్నారెమో ఒక్కసారిగా ముద్దు పెట్టుకున్నారు.

కిస్ చేసి మరీ,
పెళ్లి మండపంలో వరుడు వధువు ఉన్నారు. వరుడు ఆమెను చూస్తున్నారు. నిజానికి కిస్ చేయాలని అనుకున్నాడు. కానీ అలా చేసే ధైర్యం చేయలేకపోయాడు. ఇంకేముంది ఆ వధువే ముందుకొచ్చింది. దీంతో అతను కాస్త కదిలారు. క్షణకాలంలో ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. తర్వాత వధువు వీడియో తీసేవారిని చూస్తూ నవ్వుతూ కనిపించింది.

ఆపడంతో ఇలా
మంగళసూత్రం కట్టేందుకు వరుడు సిద్దం అయ్యాడు. అయితే అతనిని కాసేపు ఆపారట. ఇంతలో వారి ఇరువురి చూపులు కలిశాయి. ఇంకేముంది అతనిని ముద్దు పెట్టుకొని సర్ ప్రైజ్ చేసింది. ఆ వీడియోను విట్టీ వెడ్డింగ్ అనే ఇన్ స్ట పేజీలో షేర్ చేశారు. పండిత్ జీ ముందు కిస్ చేసే ధైర్యం చేస్తోన్న వరుడు అనే ట్యాగ్ పెట్టారు. ఆ వీడియో నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూడండి.
| https://www.instagram.com/reel/CkJHBeWBT5V/?utm_source=ig_web_copy_link |
అక్కడ కామనే కానీ..
వెస్ట్రన్ కల్చర్‌లో ఇదీ కామనే. కానీ హిందు సంప్రదాయంలో కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. క్రమంగా వీరు వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడ్డారా అనే సందేహాం కలుగుతుంది. ఇటీవల మరో వీడియో కూడా ఇలానే వైరల్ అయ్యింది. ఓ కపుల్ లిప్ లాక్ చేసుకుంటూ కనిపించారు. కిస్ చేసుకోవడంపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అని ఒకరు.. సూపర్ అని మరికొందరు రాశారు. అయితే ఇదీ పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ అనేవారు కొందరు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications