VIRAL VIDEO:వావ్.. సూపర్ చైల్డ్, చక్కగా హనుమాన్ భజన, వైరల్

చిన్నారులు కూడా చక్కగా నటిస్తున్నారు. హావభావాలను ప్రదర్శిస్తున్నారు. భజన చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి కూడా అలానే చేసింది. ఆమె చక్కగా హనుమాన్ భజన చేస్తోంది. ఆమె పాడిన తర్వాత.. కోరస్ కూడా పాడారు. తల ఊపుతూ చిన్నారి చక్కగా హావభావాలను ప్రదర్శించారు.

వీడియోను ట్విట్టర్‌లో గుల్జార్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పటికే 24కే వ్యూస్ వచ్చాయి. ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ వేసుకునే.. హనుమాన్ భజన చేస్తోంది. ఆమె పక్కన చాలా మంది మహిళలు ఉన్నారు. ఆమె భజన చేయగా.. మిగతా వారు అనుసరించారు. చిన్న వయస్సులో చక్కగా భజన చేసింది. ఎమోషనల్ కూడా అయ్యింది.

 WATCH:Little girl recites Hanuman bhajan

వీడియోకు నెటిజన్లు చాలా చక్కగా కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అని తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియో మొత్తం చూడకుండా ఉండలేకపోతున్నామని తెలిపారు. ఇదీ తమ పిల్లలకు నేర్పించాలని అభిప్రాయపడ్డారు. ఆ చిన్నారిని తాను దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నానని మరొకరు రాశారు. ఆమె వాయిస్‌లో ఏదో మహాత్యం ఉందన్నారు. హనుమాన్ ఆమెకు దీవెనలు అందిస్తారని తెలిపారు. పిల్లల్లో సంతోషం, చిరునవ్వు ఇలా ఉంటుందని మరొకరు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+