VIRAL:స్కూటీలో పాము.. చేతితో తీసి, వైరల్..
పాములు అంటే అందిరికీ భయమే.. ఇక నాగుపాముల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును.. హడలెత్తిపోతుంటారు. కానీ కొందరు మాత్రం అలా చేయడం లేదు. వాటితో ఆడుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ నాగుపామును కూడా ఒకతను పట్టేశాడు. బండిలో దాగుంటే పట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది.
వీడియోను అవినాష్ యాదవ్ షేర్ చేశారు. ఇప్పటికే 12కే లైకులు వచ్చాయి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ స్కూటీలో పాము ఉంది. అదీ నాగు పాము కావడం విశేషం. దాని మూతను స్కూ డైవర్‌తో తీసేశాడు. ఆ పాము అక్కడ ఉంది. అయినా.. దానిని తీసేశాడు. చేతితో తీసివేయడంతో వైరల్ అవుతుంది.

ఇదీ కరెక్ట్ కాదని చాలా మంది అంటున్నారు. అతను అలా తీస్తుంటే భయం వేస్తుందని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ మై గాడ్ అని మరొకరు రాశారు. టెక్నిక్ వల్ల తీయడం వల్ల ప్రాబ్లమ్ లేదు.. కానీ తేడా జరిగితే సిచుయేషన్ మరొలా ఉంటుందని ఒకరు రాశారు.
అదీ విష సర్పం అయినా భయపడకుండా తీసివేశాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటికే 400 కే వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చాలా భయంకరంగా ఉందని ఒకరు రాశారు. ఇలా చాలా మంది ఒకరు రాశారు.












Click it and Unblock the Notifications