VIRAL VIDEO:పప్పీకి పానీపురి, రసం కూడా.. వైరల్,
పెట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అవును వాటితో కూడా డిఫరెంట్‌గా చేస్తున్నారు. అవును ఓ మహిళ తన డాగ్‌కు అలా ఫుడ్ పెట్టింది. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి పెడి గ్రీనో.. అన్నమో పెట్టలేదు. ఆ శునకానికి పానీపురి పెట్టింది. అదీ నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

పిల్లల మాదిరిగా..
పెట్స్‌ను కొందరు తమ పిల్లల మాదిరిగానే చూసుకుంటారు. అవును వాటిని అలా లాలిస్తారు. జనాలతో డాగ్స్ ఈజీగా కలిసిపోతుంటాయి. వాటికి వారు తినే ఆహారం పెడతారు. మరికొందరు జంక్ ఫుడ్ కూడా ఇస్తుంటారు. అవీ కూడా దానిని తినేస్తోంది. అలా ఓ డాగ్ పానీ పురి తినేసింది. తర్వాత రసం కూడా తాగింది.

ఇన్ స్టాలో పోస్ట్
వీడియోను ధీరజ్ చాబ్రా ఇన్ స్టాగ్రామ్‌లో ఫేర్ చేశారు. అందులో ఓ మహిళ తన పప్పీని ఎత్తుకుంది. పానీ పురి బండి వద్ద ఆగి మరీ నిల్చొంది. ఓ పానీ పురీ ఇవ్వగా.. ఆ పప్పీ తినేసింది. అదీ తినే సమయంలో చక్కగా సౌండ్ కూడా వచ్చింది. పానీ పురి తినేసింది.. మరీ దానిని డబ్బులు కూడా అడుగు అని వీడియో తీసే వ్యక్తి అడిగాడు.

జంక్ పుడా..?
వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెటిజన్లు కామెంట్లతో ఆ సెక్షన్ నిండిపోతుంది. చాలా మంది మహిళను ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు కూడా. ఎందుకంటే దానిని ఎందుకు జంక్ ఫుడ్ పెట్టావని అడిగారు. కొందరు నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు. అదీ పప్పీ ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు రాశారు. ఇవీ చదువుతున్న నిర్లక్ష్యరాస్యులు అని మరొకరు రాశారు. ఒరియో ఫేవరెట్ ఫుడ్ అని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications