Viral video:రియల్ హీరో.. భుజాలపై కూతురు, కొడుకు సాయంతో ఫుడ్ డెలివరీ.. వైరల్
ఫుడ్ డెలివరీ నిమిషాల్లో అవుతుంది. అందుకోసం డెలివరీ బాయ్స్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చెప్పిన సమయానికి ఫుడ్ అందించడం కోసం పడే పాట్లు మాములుగా ఉండటం లేదు. అవును నిత్యం ఒకరి గాధ మనం వింటాం.. చదువుతాం.. ఇప్పుడు మరొకరు వచ్చేశారు. అవును అతను తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఫుడ్ అందజేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. నెటిజన్లు వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇన్‌స్పైర్..
ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ వీడియోను షేర్ చేశారు. ఒకతను తన కూతురు, కుమారుడితో పాటు డెలివరీ చేస్తున్నారు. అతనిని చూసి తనకు చాలా స్పూర్తిని కలిగించిందని వివరించారు. అతను రోజంతా.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటాడట అని చెప్పారు. తనకు ఏదైనా కావాలని అనుకంటే.. వారి కోసం ఏమైనా చేయాలని అనుకుంటామని.. అదీ తనకు కలిసిన తర్వాత అర్థమైందని పంజ్వానీ రాశారు.

భుజాలపై కూతురు..
డెలివరీ ఫుడ్ తీసుకురాగా.. కూతురిని భుజాలపై వేసుకు్న్నాడు. కుమారుడు ఆ పరిసరాల్లో తిరుగుతున్నాడు. అతనితో పంజ్వానీ మాట్లాడారు. అతని పని, పిల్లల గురించి అడిగారు. తాను తన కూతురిని వెంట పెట్టుకుంటానని.. తన కుమారుడు ఆర్డర్ పట్టుకొని సాయం చేస్తాడని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రియల్ హీరో
ఇప్పటికే మిలియన్ల మంది. చూశారు. ఆ వీడియోకు జొమాటో కూడా స్పందించింది. డెలివరీ ఏజెంట్ పిల్లలకు ప్రయోజనం కలిగించేందుకు సాయం చేస్తామని తెలిపింది. జొమాటో డెలివరీ పార్ట్ నర్‌కు హెల్ప్ చేస్తామని పేర్కొంది. ఆ వీడియోకు ఇంటర్నెట్‌లో తెగ కామెంట్స్ వస్తున్నాయి. హార్ట్, ఏమోజీలతో షేర్ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. కానీ కస్టంతో కూడిందని ఒకరు రాశారు. ఇలాంటి వారికి తాను ప్రత్యేక గౌరవం అందజేస్తానని మరొకరు రాశారు. జొమాటోను కూడా గౌరవిస్తామని మరొకరు రాశారు. అతని కష్టపడి పనిచేసేతత్వమే నిలబెట్టిందని రాశారు. హ్యాట్సాప్ యూ అని మరొకరు రాశారు. ఆ తండ్రి రియల్ హీరో అంటూ కామెంట్లు చేశారు.
-
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications