పెళ్లైన అమ్మాయిలు ఫోన్‌లో ఎక్కువగా ఏం చూస్తారో తెలుసా ?

గతంలో ఎటువంటి విషయం తెలికపోయినా, పెద్దవారిని లేదా చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏం తెలియకపోయిన ఫోన్‌లో చూసి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లైన మహిళలు ఫోన్‌లో ఎక్కువగా ఏం చూస్తుంటారనే దానిపై ఓ అధ్యయనం చేశారు. దాని వివరాలు ఇలా ఉన్నాయి.

పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారు అనేది వారి వ్యక్తిగత అవసరాలు ,ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలు వంటకాలు, ఫ్యాషన్, లేదా ఇంటి అలంకరణ వంటి వారి రోజువారీ జీవితానికి సంబంధించిన సమాచారాన్ని వెతకుతారు.

What are Married Women Searching for on Google

మరికొందరు ఆరోగ్యం, ఫిట్‌నెస్ లేదా సంబంధాల వంటి వారి వ్యక్తిగత ఆసక్తులకు సంబంధించిన సమాచారాన్ని వెతుకుతారని తేలింది. ఇంకా కొందరు వార్తలు, క్రీడలు లేదా వినోదం వంటి వారి సాధారణ ఆసక్తులకు సంబంధించిన సమాచారాన్ని వెతుకవచ్చు. చాలా మంది పిల్లలు పుట్టడం గురించి సెర్చ్ చేస్తున్నారంట. పిల్లలను కనడానికి సరైన వయసు ఏది? సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలు. ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయాలను సెర్చ్ చేస్తోన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

మొత్తం మీద, ఈ అధ్యయనం ప్రకారం, పెళ్లైన మహిళలు గూగుల్‌ను కేవలం వినోదం లేదా వార్తల కోసం మాత్రమే కాకుండా, తమ వ్యక్తిగత, కుటుంబ , ఆరోగ్య విషయాల గురించి లోతైన, సరైన సమాచారాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన వనరుగా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+