వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime: బయట తిరుగుతున్న ఆంటీ మీద అంకుల్ కు డౌట్, కోడలు వెళ్లి చూసి షాక్, మద్యలో ఏం జరిగిందంటే ? !

|
Google Oneindia TeluguNews

పూణే/ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల కుమారుడికి పెళ్లి అయ్యింది. కొడుకు, కోడలు, మనమరాళ్లతో కలిసి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆంటీ కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు. కొడుకు పిల్లలు స్కూల్ కు వెలుతున్నారు. ఆంటీ భర్త కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో ఆంటీ మాత్రమే ఉంటోంది. ఆంటీ తీరుపై ఆమె భర్తకు చాలాకాలంగా అనుమానం ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు విపరీతమైన అనుమానం వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటికి వెళ్లిన అంకుల్ అక్కడ సీన్ చూసి రగిలిపోయాడు. భార్యతో గొడవ పెట్టుకున్న భర్త ఆంటీని చంపేశాడు. భార్యను చంపేసిన అంకుల్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

మహారాష్ట్రలోని పింప్రి-చించ్ వాడ్ జంట నగరా్లోని భోసారి ఏరియాలో శివరామ్ తుకారామ్ అలియాస్ శివరాజ్ (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం శివరామ్ శాంతాబాయి అయివాలే (55) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటి నుంచి రెండు సంవత్సరాల క్రితం వరకు శివరామ్, శాంతాబాయ్ దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

కొడుకు, కోడలు, మనుమరాళ్లు

కొడుకు, కోడలు, మనుమరాళ్లు

శివరామ్, శాంతాబాయి దంపతుల కుమారుడికి పెళ్లి అయ్యింది. శివరామ్, శాంతాబాయి దంపతుల కొడుకు, కోడలు, మనమరాళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. శాంతాబాయి ఆంటీ కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు. శాంతాబాయి కొడుకు పిల్లలు స్కూల్ కు వెలుతున్నారు. శాంతాబాయి భర్త శివరామ్ కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో శాంతాబాయి ఆంటీ మాత్రమే ఉంటోంది.

ఆంటీ మీద అంకుల్ కు డౌట్ !

ఆంటీ మీద అంకుల్ కు డౌట్ !

శాంతాబాయి ఇటీవల ఎక్కువగా బయటతిరగడం, మొబైల్ ఫోన్ లో మాట్లాడుతోందని ఆమె భర్త శివరామ్ కు తెలిసింది. శాంతాబాయి ఆంటీ తీరుపై ఆమె భర్త శివరామ్ కు ఏడాది కాలంగా అనుమానం ఉందని తెలిసింది. కొడుకు పెళ్లి చేసుకుని కోడలితో కాపురం చేస్తుంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఇంతకు ముందే శివరామ్ అతని భార్య శాంతాబాయితో గొడవపడ్డాడని తెలిసింది.

ఆంటీని చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఆంటీని చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య శాంతాబాయి అక్రమ సంబంధం పెట్టుకుందని శివరామ్ కు విపరీతమైన అనుమానం వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటికి వెళ్లిన శివరామ్ అక్కడ ఓ సీన్ చూసి రగిలిపోయాడు. భార్య శాంతాబాయితో గొడవ పెట్టుకున్న శివరామ్ సహనం కోల్పోయి పెద్ద చెక్క తీసుకుని అతని భర్త తల మీద దాడి చేసి చంపేశాడు.

ఈ వయసులో భార్య మీద ?

ఈ వయసులో భార్య మీద ?

భార్య శాంతాబాయిని చంపేసిన శివరామ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మద్యాహ్నం శివరామ్ కోడలు ఇంటికి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, కేసు విచారణలో ఉందనని పోలీసులు తెలిపారు. 55 ఏళ్ల వయసు ఉన్న భార్య మీద ఆమె భర్త శివకుమార్ కు అనుమానం వచ్చి హత్య చెయ్యడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు.

English summary
Wife: a man killed his wife and hanged himself due to suspicion of his wife’s character in Bhosari in Pimpri-Chinchwad in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X