Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: నేను ఎక్కువగా బయటే ఉంటే నా పెళ్లామ్ గర్బవతి ఎలా అయ్యింది ?, అందమైన భార్యను ఏం చేశాడంటే?

జైపూర్/ రాజస్థాన్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం గ్రాండ్ గా చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. దంపతులు సంతోషంగా తిరిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు భర్త బయట ఎక్కువగా ఉంటున్నాడు. భార్య గర్బవతి అయ్యింది.

తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తల్లి అయ్యిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదని భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. సహనం కోల్పోయిన భర్త భార్య గర్బవతి అని కూడా చూడకుండా ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఇదే సంవత్సరంలో గ్రాండ్ గా పెళ్లి

ఇదే సంవత్సరంలో గ్రాండ్ గా పెళ్లి

రాజస్థాన్ లోని జైపూర్ సిటీలోని సమోద్ ప్రాంతంలో లాల్ చంద్ శర్మ అలియాస్ లాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే సంవత్సరంలో లాల్ చంద్ శర్మాకు రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. ఇదే సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన లాల్ చంద్ శర్మా, రేఖాల వివాహం జైపూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.

గర్బవతి అయిన భార్య

గర్బవతి అయిన భార్య

కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం గ్రాండ్ గా చేసుకున్న లాల్ చంద్ శర్మా, రేఖా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. లాల్ చంద్ శర్మా అతని భార్య రేఖాతో వేరుగా నివాసం ఉంటున్నాడు. రేఖా, లాల్ చంద్ శర్మా దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. రేఖా ప్రస్తుతం గర్బవతి.

భార్యకు అక్రమ సంబంధం ఉందని?

భార్యకు అక్రమ సంబంధం ఉందని?

లాల్ చంద్ శర్మా, రేఖా దంపతులు గత నెల వరకు చాలా సంతోషంగా బంధువుల ఇళ్లకు తిరిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం పనిమీద లాల్ చంద్ శర్మా బయట ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భార్య రేఖా గర్బవతి కావడంతో లాల్ చంద్ శర్మాకు అతని భార్య మీద అనుమానం మొదలైయ్యింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని లాల్ చంద్ శర్మాకు అనుమానం మొదలైయ్యింది.

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

తన భార్య రేఖా అక్రమ సంబంధం పెట్టుకుని తల్లి అయ్యిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదని ఆమె భర్త లాల్ చంద్ శర్మాకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో రేఖా, లాల్ చంద్ శర్మా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. సహనం కోల్పోయిన లాల్ చంద్ శర్మా అతని భార్య గర్బవతి అని కూడా చూడకుండా ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

అసలు మ్యాటర్ అదే!

అసలు మ్యాటర్ అదే!

భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తల్లి అయ్యిందని లాల్ చంద్ శర్మా విపరీతంగా అనుమానం పెంచుకున్నాడని, అదే విషయం హత్యకు దారితీసిందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి పూజా పునియా స్థానిక మీడియాకు చెప్పారు. అక్రమ సంబంధం ఉందనే కోపంతో గర్బవతి భార్యను ఆమె భర్త దారుణంగా హత్య చెయ్యడం జైపూర్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+