ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో బొమ్మ దద్దరిల్లింది..!

దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతున్నారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తోంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహేతర సంబంధం హాట్ టాపిక్‌గా మారింది. తన భార్యకు తెలియకుండా రాజేష్ అనే వ్యక్తి.. ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. భార్య ఫోన్ చేసినప్పుడల్లా ఆఫీస్ అంటూ.. ప్రియురాలి దగ్గరే ఉంటున్నాడని తెలుస్తోంది.

Wife exposes husband s extramarital affair

అనుమానం వచ్చి... భర్త జాడ కనుక్కుంది భార్య. ఈ నేపథ్యంలోనే... భర్త బాగోతాన్ని తెలుసుకుంది.ఇంకే ముంది తన కుటుంబ సభ్యులతో... ప్రియురాలితో ఉంటున్న భర్త ఇంటికి వెళ్ళింది. వాళ్లు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో... ఒక్కసారిగా డోర్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. తన భర్తతో గడుపుతున్న యువతిని దారుణంగా చితక బాదింది రాజేష్ భార్య. ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆపే ప్రయత్నం చేయగా... రాజేష్ పై కూడా దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+