Wife: భర్త బార్ లో మేనేజర్, భార్యకు డబ్బు పిచ్చి, క్లైమాక్స్ లో ?, రెండు డెత్ నోట్ లతో !
బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించాలని అనుకున్నారు. మొదట భార్య ఆమె భర్తతో చాలా సంతోషంగా కాపురం చేసింది, దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. బార్ అండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న భర్త ప్రతిరోజు వేలల్లో డబ్బులు సంపాధించాడు. భర్త సంపాదన చూసిన భార్య నువ్వు ఇంకా ఎక్కువ సంపాధించాలని భర్తకు చెప్పింది. కొంత కాలం దంపతులు ఇదే విషయంలో మాట్లాడుకున్నారు. క్లైమాక్స్ లో భర్త డెత్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీ అమ్మ మంచిదికాదని, నువ్వు వేరే చోట జీవించాలని కొడుక్కి సూచిస్తూ ఒక డెత్ నోటో ఉంది, నా ఆత్మహత్య కు ? అని మరో డెత్ నోట్ ఉండటంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు.

ఫ్యామీలీ సెట్ చేసింది
కర్ణాటకలోని మండ్యాలో అన్నయ్య అనే యువకుడు నివాసం ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన ఉమా అనే యువతిని అన్నయ్య వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అన్నయ్య, ఉమా దంపతులు రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా జీవించారు.

భర్త బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్
వివాహం జరిగిన రెండు సంవత్సరాలు ఉమా ఆమె భర్త అన్నయ్యతో చాలా సంతోషంగా కాపురం చేసింది, అన్నయ్య, ఉమా దంపతులకు 5 ఏళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. అన్నయ్య అతని భార్య ఉమా, కుమారుడితో కలిసి బెంగళూరు చేరుకుని బార్ అండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

రోజు వేలల్లో సంపాధన
అన్నయ్య బార్ అండ్ రెస్టారెంట్ లో ప్రతిరోజు వేలల్లో డబ్బులు సంపాధించాడు. భార్య ఉమా ఏమి అడిగితే అది తీసివ్వడం మొదలుపెట్టాడు. నా భర్త అన్నయ్య చాలా డబ్బులు సంపాధిస్తున్నాడని, ఒత్తిడి చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాధిస్తానడి ఉమా ఊహించుకుంది, భర్త అన్నయ్య సంపాదన చూసిన భార్య ఉమా నువ్వు ఇంకా ఎక్కువ సంపాధించాలని భర్తకు చెప్పింది.

రెండు డెత్ నోట్ లతో షాక్
రానురాను భార్య టార్చర్ ఎక్కువ అయ్యింది. కొంత కాలం దంపతులు ఇదే విషయంలో మాట్లాడుకున్నారు. విసిగిపోయిన అన్నయ్య ఇంటిలో డెత్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీ అమ్మ మంచిదికాదని, నువ్వు వేరే చోట జీవించాలని కొడుక్కి సూచిస్తూ ఒక డెత్ నోటో ఉంది, నా ఆత్మహత్య కు ఎవ్వరు కారణం కాదు, నా ఆత్మహత్యకు నేనే కారణం అని అన్నయ్య మరో డెత్ నోట్ ఉండటంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. ఉమా టార్చర్ కారణంగా మా కుమారుడు అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కేసు విచారణలో ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications