Wife: భార్య మీద అనుమానం, ఈ వయసులో భర్త ఏం చేశాడంటే, కూతుర్లు, కొడుకులు షాక్ !
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు 45 ఏళ్లు కాపురం చేశారు. దంపతుల కూతుర్లు, కొడుకులు పెళ్లి చేసుకుని వేరువేరుగా కాపురాలు ఉంటున్నారు. కూతుర్లు, కొడుకులు, మనుమలు, మనువరాళ్లు దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. భార్యకు ప్రస్తుతం 66 ఏళ్లు. మనుమలు, మనుమరాళ్లు వయసుకు వచ్చిన సమయంలో భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. కొంతకాలం నుంచి భార్యతో ఆమె అక్రమ సంబంధం విషయంలోనే భర్త గొడవ పడుతున్నాడు. కూతుర్లు, కొడుకులు అతని తండ్రికి బుద్దిమాటలు చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా అతను మాత్రం అతని భార్య మీద అనుమానంతోనే జీవిస్తున్నాడు. రాత్రి భోజనం చేసిన మహిళ నిద్రపోయింది. అర్దరాత్రి పదునైన ఆయుధంతో నిద్రపోతున్న భార్య మీద దాడి చేసి ఆమెను బెడ్ మీద స్పాట్ లో చంపేశాడు. ఈ వయసులో నా భార్య నన్ను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేశానని భర్త పోలీసులకు, బంధువులకు చెప్పడం కలకలం రేపింది.

పెద్ద కుటుంబం
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలోని అసోధర్ ప్రదేశ్ లో శివ బరన్ (75) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 45 సంవత్సరాల క్రితం శివ బరన్ దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం దేవికి 66 సంవత్సరాలు. శివ బరన్, దేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఈ వయసులో భార్య మీద అనుమానం
వివాహం చేసుకున్న శివ బరన్, దేవి దంపతులు 45 ఏళ్లు కాపురం చేశారు. శివ బరన్, దేవి దంపతుల కూతుర్లు, కొడుకులు పెళ్లి చేసుకుని వేరువేరుగా కాపురాలు ఉంటున్నారు. కూతుర్లు, కొడుకులు, మనుమలు, మనువరాళ్లు శివ బరన్, దేవి దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. భార్య దేవికి ప్రస్తుతం 66 ఏళ్లు. మనుమలు, మనుమరాళ్లు వయసుకు వచ్చిన సమయంలో భార్య దేవి మీద ఆమె భర్త శివ బరన్ కు అనుమానం మొదలైయ్యింది.

భార్యను ఫాలో అయ్యాడు
కొంతకాలం నుంచి భార్య దేవితో ఆమె అక్రమ సంబంధం విషయంలోనే శివ బరన్ గొడవ పడుతున్నాడు. కూతుర్లు, కొడుకులు అతని తండ్రి శివ బరన్ కు బుద్దిమాటలు చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా అతను మాత్రం అతని భార్య దేవి మీద అనుమానంతోనే జీవిస్తున్నాడు.

భార్యను స్పాట్ లో చంపేసిన భర్త
రాత్రి భోజనం చేసిన దేవి ఇంట్లోని ఆమె రూమ్ లో నిద్రపోయింది. అర్దరాత్రి శివ బరన్ పదునైన ఆయుధం తీసుకుని నిద్రపోతున్న భార్య దేవి మీద దాడి చేసి ఆమెను బెడ్ మీద స్పాట్ లో చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శివ బరన్ ను అరెస్టు చేశారు. ఈ వయసులో నా భార్య దేవి నన్ను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేశానని శివ బరన్ పోలీసులకు చెప్పడం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications