Wife: మూడు నెలల క్రితం లవ్ మ్యారేజ్, బెడ్ రూమ్ లో భార్య ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన భర్త!

లక్నో/ చందౌలి: యువతి వెంటపడిన యువకుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొదట యువకుడి మాటలు నమ్మలేని ఆ యువతి సైలెంట్ గా ఉండిపోయింది. యువకుడు అమాయకుడిలా నటించడంతో చివరికి ఆ యువతి అతని వలలో పడిపోయింది. ప్రేమికులు ఇద్దరూ కొంతకాలం హ్యాపీగా తిరిగారు. పెళ్లికి పెద్దలు అంగీకరించరని ప్రియురాలు ప్రియుడితో పారిపోయింది. గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు కాపురం పెట్టారు. రాత్రి బెడ్ రూమ్ లో భార్య అశ్లీల వీడియోలు, ఫోటోలు తీశాడు.

విషయం గుర్తించిన కొత్త పెళ్లికూతురు అభ్యంతరం చెప్పింది. భార్యకు నచ్చచెప్పి బెదిరించి దాడి చేసిన భర్త ఆమె అశ్లీల వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన బెడ్ రూమ్ లోని అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయని తెలుసుకున్న భార్య ఆమె భర్తను నిలదీసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్య అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన శాడిస్టు భర్త అతని భార్య మీద దాడి చేసి ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో అసలు కథ మొదలైయ్యింది.

వెంటపడిన కేటుగాడు

వెంటపడిన కేటుగాడు

ఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాలోని ఇలియా ప్రదేశంలో సుజిత్ యాదవ్ అలియాస్ సుజిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సుస్మిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి అందంగా ఉండటంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని సుజిత్ ప్రయత్నించాడు. గత ఏడాది నుంచి సుజిత్ అందంగా ఉన్న సుస్మితా వెంటపడటం మొదలుపెట్టాడు.

మాయమాటలు నమ్మి వలలో పడిపోయింది

మాయమాటలు నమ్మి వలలో పడిపోయింది

సుస్మిత వెంటపడిన సుజిత్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొదట సుజిత్ మాయమాటలు నమ్మలేని సుస్మిత కొంతకాలం సైలెంట్ గా ఉండిపోయింది. అయితే అమాయకుడిలా నటించిన సుజిత్ ఆమెను లొంగదీసుకున్నాడు. చివరికి సుస్మితా వెంటపడుతున్న సుజిత్ వలలో పడిపోయింది.

బెడ్ రూమ్ లో కొత్తపెళ్లి కూతురు వీడియోలు తీసిన శాడిస్టు

బెడ్ రూమ్ లో కొత్తపెళ్లి కూతురు వీడియోలు తీసిన శాడిస్టు

ప్రేమికులు సుజిత్, సుప్రియా కొంతకాలం హ్యాపీగా తిరిగారు. పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలుసుకున్న ప్రియురాలు సుస్మిత మూడు నెలల క్రితం ఆమె ప్రియుడు సుజిత్ తో కలిసి లక్నో పారిపోయింది. లక్నోలోని గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు సుజిత్, సుస్మిత అదే సిటీలో కాపురం పెట్టారు. రాత్రి సుజిత్ బెడ్ రూమ్ లో అతని భార్య సుస్మిత అశ్లీల వీడియోలు, ఫోటోలు తీశాడు.

కొత్త పెళ్లి కూతురు ప్రైవేట్ వీడియోలు వైరల్

కొత్త పెళ్లి కూతురు ప్రైవేట్ వీడియోలు వైరల్

విషయం గుర్తించిన కొత్త పెళ్లికూతురు సుస్మిత ఆమె భర్త సుజిత్ ను అడ్డుకుని బెడ్ రూమ్ లో వీడియోలు తియ్యకూడదని అభ్యంతరం చెప్పింది. భార్యకు నచ్చచెప్పిన సుజిత్ కొన్ని అశ్లీల వీడియోలు తీశాడు. తరువాత భార్యను బెదిరించి ఆమె మీద దాడి చేసిన సుజిత్ యాదవ్ ఇంకా కొన్ని వీడియోలు, ఫోటోలు తీశాడు. భార్య అశ్లీల వీడియోలు, ఫోటోలు తీసిన సుజిత్ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

 భర్త మీద కేసు పెట్టిన కొత్త పెళ్లికూతురు

భర్త మీద కేసు పెట్టిన కొత్త పెళ్లికూతురు

తన బెడ్ రూమ్ లోని అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయని తెలుసుకున్న సుస్మిత ఆమె భర్త సుజిత్ ను నిలదీసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్య సుజిత్ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన శాడిస్టు భర్త సుజిత్ అతని భార్య మీద దాడి చేశాడు. నాకు ఎదురు తిరిగితే నీ అంతు చూస్తానని సుస్మిత మీద దాడి చేసిన సుజిత్ ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.

కొత్త పెళ్లి కొడుకు కథ క్లోజ్

కొత్త పెళ్లి కొడుకు కథ క్లోజ్

ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజిత్ మూడు నెలలకే నా జీవితం నాశనం చేశాడని, నా ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడని బాదితురాలు కేసు పెట్టిందని, నిందితుడి మీద పలు సెక్షల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అమిత్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+