వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సమయంలో భార్య సెక్స్ లో పాల్గొనకపోతే తప్పులేదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ :ఎక్కువ కాలం పాటు శృంగారాన్ని నిరాకరించిన భార్య నుండి బర్త విడాకులు కోరవచ్చని కోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఆసరాగా చేసుకొని కోర్టును ఆశ్రయించిన ప్రబుద్దుడికి కోర్టు మొట్టికాయలు వేసింది. విడాకులు ఇవ్వలేవని తేల్చి చెప్పింది.

భార్య గర్భవతిగా ఉన్న సమయంలో శృంగారానికి సహాకరించడం లేదని ఓ వ్యక్తి విడాకులను కోరుతూ 2012 డిల్లీ ప్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.తన భార్య శృంగారంలో పాల్గోనకుండా తనను హింసిస్తోందని ఆయన కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నాడు.

wife not agree to sex in pregnant time acceptable

ఆ భర్తకు కోర్టు షాకిచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో సెక్స్ లో పాల్గొనకపోవడం తప్పే లేదని కోర్టు తీర్పు చెప్పంది. విడాకులు అడిగిన ఆయనకు విడాకులు ఇవ్వలేమని తేల్చి పారేసింది కోర్టు. ఈ కారణాన్ని తీసుకొన్ని భార్యపై క్రూరత్వాన్ని అంటగట్టడం సరికాదంది కోర్టు.

బద్దకం తో ఆలస్యంగా నిద్ర లేవడం, చిన్న చిన్న పనులు చేయకపోవడాన్ని కారణంగా తీసుకోని క్రూరత్వంగా పరిగణించకూడదని కోర్టు చెప్పింది.గంటకు పైగా భార్య తరపున లాయర్ కోర్టులో వాదించారు.గర్భవతి అయినందునే ఆమె సెక్స్ లో పాల్గొనలేదని తేల్చి చెప్పాడు. భార్య నుండి విడాకులు కోరుకొన్న ఆయనకు విడాకులు దక్కలేదు.దీంతో తన పిటిషన్ ను వాపస్ తీసుకొన్నాడు.

English summary
when the wife is pregnent didnot participated in sex not a cruel said Delhi high court. one man in 2012 petition at Delhi family court. wife did not participated in sex said petitioner.but court did not accept petitioners voice.when she was pregnant did not participate said wife's lawyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X