Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: జాతరకు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్లిన భార్య, ఫ్రెండ్స్ తో?,ఇంటికి వెళ్లి భర్తను చంపేసిన భార్య, మ్యాటర్

జార్ఖండ్/ జమ్తారా: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భార్య ఆమె భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది. పక్క ఊరిలో జాతర ఉండటంతో భర్త అతని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. తరువాత భార్య కూడా శుభ్రంగా రెడీ అయ్యి ఆమె స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లింది. రాత్రి జాతరలో సంతోషంగా తిరిగి ఎంజాయ్ చేసిన భార్య ఇంటికి వెళ్లింది. భార్యను చూసిన భర్త రగిలిపోయాడు. నువ్వు జాతరకు ఎందుకు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్లావు అంటూ భర్త అతని భార్యను నిలదీశాడు. ఆ సందర్బంలో దంపతుల మద్య గొడవ జరిగింది. నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏమిటని భార్య ఎదురుతిరిగింది. ఆ సమయంలో గొడవ పెద్దగా జరిగింది. జీన్స్ ప్యాంట్ వేసుకోవడానికి అభ్యంతరం చెబుతున్న భర్తను అతని భార్య దారుణంగా కత్తితో పొడిచి చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

సంతోషంగా కాపురం చేస్తున్న దంపతులు

సంతోషంగా కాపురం చేస్తున్న దంపతులు

జార్ఖండ్ లోని జమర్తా పోలీస్ స్టేషన్ పరిదిలోని జోభ్రితా గ్రామంలో రాకేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రాకేష్ కుటుంబ సభ్యులు చూపించిన పుష్పా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాకేష్, పుష్పా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

జీన్స్ ప్యాంట్ వేసుకుని జాతరకు వెళ్లిన భార్య

జీన్స్ ప్యాంట్ వేసుకుని జాతరకు వెళ్లిన భార్య

పుష్పా ఆమె భర్త రాకేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోనే నివాసం ఉంటున్నది. పక్క ఊరు గోపాలపురంలో రాత్రి జాతర ఉండటంతో రాకేష్ అతని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. తరువాత రాకేష్ భార్య పుష్పా కూడా శుభ్రంగా రెడీ అయ్యి జీన్స్ ప్యాంట్, టాప్ వేసుకుని ఆమె స్నేహితులతో కలిసి గోపాలపురం గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది.

భార్యను జీన్స్ ప్యాంట్ లో చూసి భర్తకు షాక్

భార్యను జీన్స్ ప్యాంట్ లో చూసి భర్తకు షాక్

రాత్రి జాతరలో సంతోషంగా తిరిగి ఎంజాయ్ చేసిన పుష్పా తరువాత తీరికగా ఇంటికి వెళ్లింది. భార్య పుష్పాను జీన్స్ ప్యాంట్ లో చూసిన ఆమె భర్త రాకేష్ రగిలిపోయాడు. నువ్వు జాతరకు ఎందుకు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్లావు అంటూ రాకేష్ అతని భార్య పుష్పాను నిలదీశాడు. ఆ సందర్బంలో రాకేష్, పుష్పా దంపతుల మద్య గొడవ జరిగింది.

పెళ్లి తరువాత భార్యలకు నో జీన్స్ ప్యాంట్

పెళ్లి తరువాత భార్యలకు నో జీన్స్ ప్యాంట్

పెళ్లి జరిగిపోయిన తరువాత మా కుటుంబంలో అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోకూడదని రాకేష్ అతని భార్య పుష్పాకు తేల్చి చెప్పాడు. నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏమిటని పుష్పా ఆమె భర్త రాకేష్ ఎదురుతిరిగి రెచ్చిపోయింది. ఆ సమయంలో రాకేష్, పుష్పా దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది.

 జీన్స్ ప్యాంట్ దెబ్బతో భర్తను పొడిచి చంపేసిన భార్య

జీన్స్ ప్యాంట్ దెబ్బతో భర్తను పొడిచి చంపేసిన భార్య

జీన్స్ ప్యాంట్ వేసుకోవడానికి అభ్యంతరం చెబుతున్న భర్త రాకేష్ ను అతని భార్య పుష్పా కత్తితో దారుణంగా పొడిచేసింది. తీవ్రగాయాలైన రాకేష్ ను ధన్ బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై రాకేష్ కొంతసేపటి తరువాత చనిపోయాడని పోలీసులు అన్నారు.

భర్త ప్రాణం తీసిన భార్య జీన్స్ ప్యాంట్ గొడవ

భర్త ప్రాణం తీసిన భార్య జీన్స్ ప్యాంట్ గొడవ

రాత్రి జీన్స్ ప్యాంట్ వేసుకునే విషయంలో తన కొడుకు, కోడలు పుష్పాల మద్య గొడవ జరిగిందని, ఆ సమయంలో తన కోడులు తన కొడుకుని కత్తితో పొడిచి చంపేసిందని ఇంటి పెద్ద కర్ణేశ్వర్ చెప్పారని పోలీసులు అన్నారు. జీన్స్ ప్యాంట్ విషయంలో పుష్పా ఆమె భర్తను దారుణంగా పొడిచి చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+