Wife romance: భార్యతో రివర్స్ సెక్స్, బెడ్ రూమ్ విషయాల్లో వ్యాపారికి పోయేకాలంతో, ఫ్యామిలీ ప్యాకేజ్ !

ముంబాయి/ చెన్నై: ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న భర్తతో కాపురం చేస్తున్న భార్య కవల పిల్లలకు తల్లి అయ్యింది. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో భార్య ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నది. వివాహం జరిగిన తరువాత మంచి ఉద్యోగాలు చేస్తున్న దంపతులు సంతోషంగా జీవించడంతో కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఇటీవల కాలంలో రానురాను భర్తకు పోయేకాలం దాపురించిందని సమాచారం. రాత్రి ఇంటికి విస్కీ తాగి వెలుతున్న భర్త అతని వైఫ్ తో రివర్స్ సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నాడని సమాచారం. ప్రకృతికి విరుద్దంగా సెక్స్ చెయ్యాలని భర్త పదేపదే టార్చర్ పెట్టడంతో అతని భార్య అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. బెడ్ రూమ్ లో జరిగే విషయాలను భార్య బయటకు చెప్పుకోలేకపోయింది. తన భార్య సైలెంట్ గా ఉండిపోయిందని, ఎప్పటికైనా రివర్స్ సెక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భర్త ఇంకా రెచ్చిపోవడం మొదలు పెట్టాడు. ప్రకృతికి విరుద్దంగా సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్న భర్త అందుకు నిరాకరించిన భార్యను పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే లక్షలు, లక్షలు జీతం తీసుకు వచ్చి నీ ముఖాన వేస్తున్నానని, ఇంకా నేను ఎందుకు అదనపు కట్నం తీసుకురావాలని అతని భార్య ఎదురు తిరిగింది. కట్నం తీసుకురాకపోవతే రివర్స్ సెక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వు అంటూ భర్త పదేపదే టార్చర్ పెట్టడంతో అతని భార్య ఇప్పుడు కేసు పెట్టింది. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ వైస్ ప్రిసెడెంట్ మీద అతని భార్య రివర్స్ సెక్స్ కు ఒత్తిడి చేస్తున్నాడని కేసు పెట్టడం వాణిజ్య నగరిలో హాట్ టాపిక్ అయ్యింది.

ఫైనాన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్

ఫైనాన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్

ముంబాయిలోని ఉపనగరలోని పూవాయ్ ప్రాంతంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న రాకేష్ కొన్ని సంవత్సరాల క్రితం రజని (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ముంబాయిలో ప్రముఖ మల్లీ నేషనల్ కంపెనీలో రజని (40) ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ జీతం బాగానే సంపాధిస్తోందని సమాచారం.

కవల పిల్లలు

కవల పిల్లలు

భర్తతో రాకేష్ తో చక్కగా కాపురం చేస్తున్న భార్య రజని కవల పిల్లలకు తల్లి అయ్యింది. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో రజని ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నది. వివాహం జరిగిన తరువాత మంచి ఉద్యోగాలు చేస్తున్న రాకేష్, రజని దంపతులు కవల పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. మనకు డబ్బులు బాగా ఉన్నాయని, మన పిల్లలను బాగా చదివించుకోవాలని రజని అనుకుంటున్నది.

భర్తకు పోయేకాలం వచ్చింది

భర్తకు పోయేకాలం వచ్చింది

ఇటీవల కాలంలో రానురాను భర్త రాకేష్ కు పోయేకాలం దాపురించిందని సమాచారం. రాత్రి ఇంటి విస్కీ తాగి వెలుతున్న రాకేష్ అతని వైఫ్ రజనితో రివర్స్ సెక్స్ చెయ్యాలని బెడ్ రూమ్ లో ఒత్తిడి చేస్తున్నాడని సమాచారం. ప్రకృతికి విరుద్దంగా సెక్స్ చెయ్యాలని భర్త రాకేష్ పదేపదే టార్చర్ పెట్టడంతో అతని భార్య రజని తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిసింది.

అయితుందా.... కాదా ?

అయితుందా.... కాదా ?

బెడ్ రూమ్ లో జరిగే విషయాలను భార్య రజని బయట ఎవ్వరికీ చెప్పుకోలేకపోయింది. తన భార్య రజని సైలెంట్ గా ఉండిపోయిందని, ఎప్పటికైనా రివర్స్ సెక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భర్త రాకేష్ ఇంకా రెచ్చిపోవడం మొదలు పెట్టాడు. ప్రకృతికి విరుద్దంగా సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్న భర్త రాకేష్ అందుకు నిరాకరించిన భార్య రజనిని పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

అలాగే సెక్స్ కావాలి.... లేదా డబ్బులు తెస్తావా, లేదంటే ?

అలాగే సెక్స్ కావాలి.... లేదా డబ్బులు తెస్తావా, లేదంటే ?

ఇప్పటికే లక్షలు, లక్షలు జీతం తీసుకు వచ్చి నీ ముఖాన వేస్తున్నానని, ఇంకా నేను ఎందుకు అదనపు కట్నం తీసుకురావాలని భార్య రజని ఆమె భర్త రాకేష్ కు ఎదురు తిరిగింది. కట్నం తీసుకురాకపోవతే రివర్స్ సెక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, నిన్ను నేను ఏమీ మాట్లాడను, నేను చెప్పినట్లు సెక్స్ చేస్తే ఇద్దరూ ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఉంటుందని రాకేష్ పదేపదే టార్చర్ పెట్టడంతో అతని భార్య రజని సహనం కోల్పోయి ముంబాయిలోని ఇప్పుడు పూవాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

భార్య ఫ్యామిలీ ప్యాకేజ్ దెబ్బతో హడల్

భార్య ఫ్యామిలీ ప్యాకేజ్ దెబ్బతో హడల్

తన భర్తతో పాటు తన అత్తమామలు, ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరి మీద వరకట్నం వేధింపుల కేసుతో పాటు ప్రకృతికి విరుద్దంగా సెక్స్ చెయ్యాలని భర్త పదేపదే టార్చర్ అతని భార్య కేసు పెట్టింది. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ వైస్ ప్రిసెడెంట్ మీద అతని భార్య రివర్స్ సెక్స్ కు ఒత్తిడి చేస్తున్నాడని కేసు పెట్టడం వాణిజ్య నగరి ముంబాయిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+