Wife sharing: భార్యకు రోజు ఒక మగాడిని గిఫ్ట్ గా ఇస్తున్న భర్త, బెడ్ రూమ్ లో వీడియో తీసి లైవ్ లో !
బెంగళూరు: ఒకే చోట ఉద్యోగం చేసే సమయంలో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మూడు సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసిన దంపతులకు 18 నెలల బిడ్డ ఉంది. బిడ్డను అమ్మమ్మ ఇంట్లో వదిలిపెట్టారు. భర్త పోర్న్ వీడియోలు చూడటానికి బానిస అయ్యాడు. భార్యకు కూడా పోర్న్ వీడియోలు చూపించడం అలవాటు చేసిన భర్త ఆ వీడియోల్లో ఉన్నట్లు ఎంజాయ్ చేస్తూ వారి వీడియోలు వాళ్లే చూసుకుంటూ సంతోష పడుతున్నారు. పోర్న్ వీడియోలుకు అలవాటు పడిన దంపతులు ఆ వీడియోల్లోని భంగిమల్లో వీళ్లు శృంగారంలో పాల్గొంటున్నారు. విపరీతమైన డబ్బు పిచ్చిపట్టుకున్న భర్త ఓ కిలాడీ స్కెచ్ వేశాడు. మనం ఇద్దరూ ఒక ఒప్పందానికి వస్తే నెలనెల లక్షల్లో డబ్బు సంపాధించడానికి అవకాశం ఉంటుందని, నువ్వు కూడా ఎక్కువగా సుఖపడతావని భార్యకు చెప్పాడు.
నువ్వు పరాయి మగాళ్లతో శృంగారంలో పాల్గొంటే నీ అందం ఇంకా రెట్టింపు అవుతుందని, డబ్బులు వస్తాయని, ఇద్దరు సుఖంగా ఉంటామని భార్యకు మాయమాటలు చెప్పి అమెను పరాయి మగాళ్లతో ఎంజాయ్ చెయ్యడానికి ఒప్పించాడు. దంపతులు ముఖాలకు మాస్క్ లు వేసుకుని ఇద్దరూ బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసే సమయంలో వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో లైవ్ లో ఆ పోర్న్ వీడియో అందరికి చూపించారు. సోషల్ మీడియాలో విటులను ఆకర్షించిన భర్త నా భార్యతో మీరు ఎంజాయ్ చెయ్యడానికి నేను అవకాశం ఇస్తానని ప్రకటనలు ఇచ్చాడు. పరాయి మగాళ్లను నేరుగా ఇంటికి పిలిపించుకుని వెలుతున్న భర్త అతని భార్యతో కలిసి బెడ్ రూమ్ లోకి పంపిస్తున్నాడు. తన భార్యతో మీరే ఎంజాయ్ చేసే సమయంలో ముఖాలు కనపడకుండా వాటిని వీడియోలు తీస్తానని భర్త విటులకు చెబుతున్నాడు విటులు ఓకే అంటే ఆ వీడియోలు తీస్తున్నాడు.
భార్యతో ఎంజాయ్ చేసే సమయంలో వీడియో తియ్యకూడదని విటులు ఎవరైనా చెబితే వాళ్ల మాట వింటున్న భర్త సైలెంట్ గా ఉండిపోతున్నాడు. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను పరాయి మగాళ్లకు అప్పగిస్తున్న వారి రాసలీలల వీడియోలు తీస్తున్న భర్త ఆ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ప్రకటనలు ఇస్తూ భార్యతో పడక సుఖం పోందడానికి పరాయి మగాళ్లకు అవకావశం ఇస్తున్న భర్త భాగోతం బయటకు రావడం కలకలం రేపింది.

ఒకే కంపెనీలో ఉద్యోగం
కర్ణాటకలోని మండ్యకు చెందిన వినయ్ కుమార్ బెంగళూరు చేరుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షోరూమ్ లో సేల్స్ మెన్ గా ఉద్యోగం చేసేవాడు. ఇదే కంపెనీలో బెంగళూరు నగర శివార్లలోని రామనగర జిల్లాకు చెందిన సుందరి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ఉద్యోగం చేసేది. ఒకే చోట పని చేస్తున్న వినయ్ కుమార్, సుందరికి పరిచయం అయ్యింది.

పెద్దలతో గొడవపడి లవ్ మ్యారేజ్
ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వినయ్ కుమార్, సుందరి ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మూడు సంవత్సరాల క్రితం 2019లో పెద్దలను ఎదిరించిన ప్రేమికులు వినయ్ కుమార్, సుందరి పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసిన వినయ్ కుమార్, సుందరి దంపతులకు 18 నెలల బిడ్డ ఉంది. సుందరి బిడ్డను అమ్మమ్మ ఇంట్లో వదిలిపెట్టింది.

పోర్న్ వీడియోలు భార్యకు చూపిస్తున్న భర్త ?
వినయ్ కుమార్, సుందరి దంపతులు బెంగళూరు సిటీ శివార్లలోని పరప్పన అగ్రహార సమీపంలోని సింగసంద్రలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం ఉంటున్నారు. వినయ్ కుమార్ పోర్న్ వీడియోలు చూడటానికి బానిస అయ్యాడు. భార్య సుందరికి కూడా పోర్న్ వీడియోలు చూపించడం అలవాటు చేసిన వినయ్ కుమార్ ఆ వీడియోల్లో ఉన్నట్లు ఎంజాయ్ చేస్తూ వారి వీడియోలు వాళ్లే చూసుకుంటూ సంతోష పడుతున్నారు.

పరాయి మగాళ్లను భార్యకు వలవేసిన భర్త
పోర్న్ వీడియోలుకు అలవాటు పడిన వినయ్ కుమార్, సుందరి దంపతులు ఆ వీడియోల్లోని భంగిమల్లో వీళ్లు కూడా శృంగారంలో పాల్గొనడం మొదలు పెట్టారు. విపరీతమైన డబ్బు పిచ్చిపట్టుకున్న వినయ్ కుమార్ ఓ స్కెచ్ వేశాడు. మనం ఇద్దరూ ఒక ఒప్పందానికి వస్తే నెలనెల లక్షల్లో డబ్బు సంపాధించడానికి అవకాశం ఉంటుందని, నువ్వు కూడా ఎక్కువగా సుఖపడతావని వినయ్ కుమార్ అతని భార్య సుందరికి చెప్పాడు.

అందం పెరిగిపోతుందని భార్యను ఒప్పించాడు
నువ్వు పరాయి మగాళ్లతో శృంగారంలో పాల్గొంటే నీ అందం ఇంకా రెట్టింపు అవుతుందని, దానికి తోడు లక్ష్లల్లో డబ్బులు కూడా వస్తాయని, ఇద్దరు జీవితాంతం సుఖంగా ఉంటామని, అప్పుడు మనం శ్రీమంతులు అవుతామని వినయ్ కుమార్ అతని భార్య సుందరికి మాయమాటలు చెప్పాడు. అందం పెరిగిపోతుందని, పరాయి మగాళ్లతో భర్తకు తెలిసి సుఖపడటానికి అవకాశం ఉంటుందని ఆలోచించిన సుందరి పరాయి మగాళ్లతో ఎంజాయ్ చెయ్యడానికి భర్త వినయ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బెడ్ రూమ్ సీన్ లు లైవ్ లో చూపించిన దంపతులు
వినయ్ కుమార్, సుందరి దంపతులు ముఖాలకు మాస్క్ లు వేసుకుని వాళ్ల ఇంట్లోని ఇద్దరూ బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసే సమయంలో వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో లైవ్ లో ఆ పోర్న్ వీడియోలు అందరికి చూపించారు. సోషల్ మీడియాలో విటులను ఆకర్షించిన వినయ్ కుమార్ నా భార్యతో మీరు ఎంజాయ్ చెయ్యడానికి నేను అవకాశం ఇస్తానని ప్రకటనలు ఇచ్చాడు.

రోజుకు ఒక మగాడిని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చిన మొగుడు
పరాయి మగాళ్లను నేరుగా సింగసంద్రలోని ఇంటికి పిలిపించుకుని వెలుతున్న వినయ్ కుమార్ అతని భార్య సుందరితో కలిసి బెడ్ రూమ్ లోకి పంపిస్తున్నాడు. తన భార్య సుందరితో మీరే ఎంజాయ్ చేసే సమయంలో ముఖాలు కనపడకుండా వాటిని వీడియోలు తీస్తానని వినయ్ కుమార్ అతని భార్యతో ఎంజాయ్ చేసే వాళ్లకు చెబుతున్నాడు. విటులు సుందరితో ఎంజాయ్ చేసే సమయంలో ఓకే అంటే వాళ్ల బెడ్ రూమ్ సీన్ లు మొత్తం వినయ్ కుమార్ వీడియోలు తీస్తున్నాడు.

భార్య పరాయి మగాళ్లతో ఎంజాయ్ చేసే వీడియోలు రోజూ చూస్తున్న భర్త
భార్య సుందరితో ఎంజాయ్ చేసే సమయంలో వీడియో తియ్యకూడదని విటులు ఎవరైనా చెబితే వాళ్ల మాట వింటున్న వినయ్ కుమార్ వాళ్లకు ఇష్టం లేని పని చెయ్యకూడదని సైలెంట్ గా ఉండిపోతున్నాడు. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య సుందరి పరాయి మగాళ్లకు అప్పగిస్తూ వారి రాసలీలల వీడియోలు తీస్తున్న వినయ్ కుమార్ ఆ వీడియోలు రోజూ భార్యతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

భార్యను అప్పగిస్తానని సోషల్ మీడియాలో ప్రకటనలు
టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వినయ్ కుమార్ నా భార్యతో మీరు ఎంజాయ్ చెయ్యడానికి నేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని అతని భార్య ఫోటోలు, వీడియోలు పెట్టి ప్రకటనలు ఇచ్చాడు. ఈ విషయం గుర్తించిన ఓ వ్యక్తి బెంగళూరులోఓ సీనియర్ పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు.

పక్కా స్కెచ్ తో అరెస్టు చేసిన పోలీసులు
విషయం తెలుసుకుని సీరియస్ అయిన పోలీసులు సోషల్ మీడియాలో వినయ్ కుమార్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి రేటు మాట్లాడుకుని సింగసంద్రలో అతను చెప్పిన ఇంటికి వెళ్లారు. విటులు అనుకుని మోసపోయిన వినయ్ కుమార్ నేరుగా పోలీసులను ఇంటికి పిలుచుకుని వెళ్లి బెడ్ రూమ్ లో ఉన్న భార్య దగ్గరకు పంపించాడు. భార్యతో పడక సుఖం పోందడానికి పరాయి మగాళ్లకు అవకావశం ఇస్తున్న భర్త వినయ్ కుమార్ భాగోతం తెలుసుకున్న పోలీసులు దంపతులను అరెస్టు చేశారు. వినయ్ కుమార్, అతని భార్య మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు వాటిని పోరెన్సిక్ ల్యాబ్ కుంపించారు. ఐటీ హబ్ బెంగళూరులో భార్య మార్పిడి దందా జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు, ప్రజలు షాక్ అయ్యారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications