Wife: భార్య టూర్లు మీద టూర్లు, రివాల్వర్ తో భర్తను కాల్చిపారేశారు, భార్యకు లింక్, సీసీటీవీల్లో !
లూధియానా: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం పాటు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య తేడాలు వచ్చాయి, భర్త మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తున్న భార్య ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు భర్తతో గొడవపడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిపోవడం, కొంతకాలనికి తిరిగి భర్త దగ్గరకు చేరుకుని కొన్ని రోజులు కాపురం చెయ్యడం, తరువాత మళ్లీ పుట్టింటికి వెళ్లిపోవడం భార్య ఇదే పనిగా పెట్టుకుంది. అయితే ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయిన భార్య రెండు నెలల క్రితం మళ్లీ భర్త దగ్గరకు వచ్చి అప్పటి నుంచి అతని దగ్గరే ఉంటూ కాపురం చేస్తోంది. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న భర్త వచ్చే జీతంతో భార్యను పోషిస్తున్నాడు. సాటి సెక్యూరిటీ గార్డు లీవ్ లో ఉండటంతో వరుసగా డ్యూటీలు చేస్తున్న భర్త కంపెనీ దగ్గరే ఉంటున్నాడు. అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భర్త ఉదయం 6 గంటల కే నిద్రలేచి మళ్లీ డ్యూటీకి బయలుదేరాడు. కంపెనీ సమీపంలో బుల్లెట్ లో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు రివాల్వర్ తో నాలుగు రౌండ్లు భర్త మీద కాల్పులు జరపడం కలకలం రేపింది. ఒక సెక్యూరిటీ గార్డుగా పని చేసే వ్యక్తి మీద రివాల్వర్ తో నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో పోలీసులు అనుమానం వచ్చి అతని భార్య మ్యాటర్ బయటకు లాగారు.

కొంతకాలం దంపతుల హ్యాపీలైఫ్
పంజాబ్ లోని లూథియానా సమీపంలోని మలక్ పూర్ బెట్ గ్రామంలో సుఖ్వీందర్ సింగ్ నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సీమా సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో సుఖ్వీందర్ సింగ్ వివాహం జరిగింది. వివాహం చేసుకున్న సుఖ్వీందర్ సింగ్, సీమా సింగ్ దంపతులు కొంతకాలం పాటు సంతోషంగా కాపురం చేశారు.

భార్య ఆడిందే ఆట.... పాడిందే పాట
రానురాను సుఖ్వీందర్ సింగ్, సీమా సింగ్ దంపతుల మద్య తేడాలు వచ్చాయి, భర్త సుఖ్వీందర్ సింగ్ మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తున్న అతని భార్య సీమా సింగ్ ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు భర్త సుఖ్వీందర్ సింగ్ తో గొడవపడిన సీమా సింగ్ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

టూర్లు మీద టూర్లు వేస్తున్న భార్య
సీమా సింగ్ పదేపదే పుట్టింటికి వెళ్లిపోవడం, కొంతకాలనికి తిరిగి భర్త సుఖ్వీందర్ సింగ్ దగ్గరకు చేరుకుని కొన్ని రోజులు కాపురం చెయ్యడం, తరువాత మళ్లీ పుట్టింటికి వెళ్లిపోవడం భార్య సీమా సింగ్ ఇదే పనిగా పెట్టుకుంది. అయితే ఎందుకు పుట్టింటికి వెలుతున్నావు ?, అక్కడ ఏం పని అని భర్ సుఖ్వీందర్ సింగ్ ప్రశ్నిస్తే నీ పని నువ్వు చూసుకో అంటూ సీమా సింగ్ ఆమె భర్తను లెక్కలేకుండా మాట్లాడేదని తెలిసింది.

రెండు నెలలుగా బుద్దిగా ఉంటున్న భార్య
ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయిన సీమా సింగ్ రెండు నెలల క్రితం మళ్లీ ఆమె భర్త సుఖ్వీందర్ సింగ్ దగ్గరకు వచ్చి అప్పటి నుంచి అతని దగ్గరే ఉంటూ కాపురం చేస్తోంది. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న సుఖ్వీందర్ సింగ్ కంపెనీలో వచ్చే జీతంతో భార్య సీమా సింగ్ ను పోషిస్తున్నాడు. సాటి సెక్యూరిటీ గార్డు లీవ్ లో ఉండటంతో సుఖ్వీందర్ సింగ్ వరుసగా డ్యూటీలు చేస్తున్నాడు.

సెక్యూరిటీ గార్డను చంపడానికి రివాల్వర్లు ఏందుకు ?
వరుస డ్యూటీలతో సుఖ్వీందర్ సింగ్ కొన్ని రోజులుగా ఎక్కువగా కంపెనీ దగ్గరే ఉంటున్నాడు. అర్దరాత్రి ఇంటికి వెళ్లిన సుఖ్వీందర్ సింగ్ మరుసటి రోజు ఉదయం 6 గంటల కే నిద్రలేచి మళ్లీ బైక్ లో డ్యూటీకి బయలుదేరాడు. కంపెనీ సమీపంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ లో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు రివాల్వర్ తో నాలుగు రౌండ్లు సుఖ్వీందర్ సింగ్ మీద కాల్పులు జరపడం కలకలం రేపింది.

కుప్పకూలిపోయిన భర్త
మూడు బుల్లెట్లు సుఖ్వీందర్ సింగ్ శరీరంలోకి దూసుకుపోవడంతో సుఖ్వీందర్ సింగ్ రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. ఒక సెక్యూరిటీ గార్డుగా పని చేసే సుఖ్వీందర్ ను హత్య చెయ్యడానికి రివాల్వర్ తో నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో పోలీసులకు అనేక అనుమానాలు వచ్చాయి. సుఖ్వీందర్ సింగ్ ను హత్య చెయ్యడానికి అతని భార్య సీమా సింగ్ కూడా స్కెచ్ వేసిందని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని విచారణ చేస్తున్న పోలీసు అధికారి రాజేంద్రపాల్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.
Recommended Video

భార్య మ్యాటర్ బయటకు లాగుతున్న పోలీసులు
తీవ్రగాయాలైన సుఖ్వీందర్ సింగ్ సీఎంసీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, కాల్పులు జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలు పరిశీలించి ఇద్దరు నిందితులను గుర్తించామని పోలీసు అధికారలుు అంటున్నారు. సుఖ్వీందర్ సింగ్ భార్య మీద అనుమానం రావడంతో పోలీసులు అతని భార్య మ్యాటర్ బయటకు లాగుతున్నారు. అయితే సుఖ్వీందర్ సింగ్ భార్యను తాము ఇంకా అరెస్టు చెయ్యలేదని, బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, సీసీటీవీలో రికార్డు అయిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications