రివర్స్ గేర్: బాలుడిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన మహిళ అరెస్టు, ఇద్దరికీ వైద్యపరీక్షలు !

17 బాలుడిని కిడ్నాప్ చేసిన 24 ఏళ్ల మహిళరివర్స్ గేర్, బాలుడిపై మోజుతో అత్యాచారం చేసి అరెస్టు అయ్యిందిభర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరికీ వైద్యపరీక్షలు చేయిస్తున్న పోలీసులు

బెంగళూరు: పెళ్లి అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ తల్లి 17 ఏళ్ల బాటుడిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగింది. కిడ్నాప్, అత్యాచారం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల మహిళను పోలీసులు విచారణ చేస్తున్నారు.

బంగారు గనులకు ప్రసిద్ది చెందిన కోలారు జిల్లాలోని కేజీఫ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. కేజీఎఫ్ ప్రాంతానికే చెందిన 17 ఏళ్ల బాలుడు ఆ మహిళకు పరిచయం ఉన్నాడు. భర్త బయటకు వెళ్లిన సమయంలో బాలుడిని నమ్మించిన ఆ మహిళ అతన్ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లింది.

Woman abducts minor boy arrested rape case in Karnataka.

తరువాత బాలుడిని నిర్బంధించి ఆమె అత్యాచారానికి పాల్పడిందని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి అమెను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిపై అత్యాచారం జరింగిందనే విషయంపై నిర్దారణ చేసుకోవడానికి మహిళకు, బాలుడికి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+