భర్త ఫ్రెండ్ తో సెక్స్ వీడియో వైరల్: నవవధువు ఆత్మహత్య

బెంగళూరు: భర్త స్నేహితుడితో రాసలీలు సాగిస్తున్న వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరు సమీపంలో జరిగింది.

మద్దూరులోని సోమనహళ్ళిలో నివాసం ఉంటున్న సంగీత (27) అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని గురువారం పోలీసులు చెప్పారు. సోమనహళ్ళిలో గౌడ, సంగీత అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

Woman commits suicide near Madya in Karnataka

గౌడ స్నేహితుడు అనీల్ ప్రతిరోజూ వారి ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో అనీల్ చాకచక్యంగా సంగీతను వలలో వేసుకున్నాడు. భర్తలేని సమయంలో అనీల్ ఇంటికి వెళ్లి సంగీతతో రాసలీలు జరిపేవాడు. ఇటీవల ఇద్దరూ నగ్నంగా రాసలీలు చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు.

అనీల్, సంగీత రాసలీలల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ రాసలీలల వీడియో మద్దూరు, మండ్య, బెంగళూరు తదితర ప్రాంతాల్లో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న సంగీత గురువారం ఉదయం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+