మద్యం తాగించి యువతిపై క్యాబ్‌ డ్రైవర్, ప్రయాణీకుడు రేప్

నోయిడా:క్యాబ్ చేసుకొన్న యువతిపై ఆ క్యాబ్‌ డ్రైవర్‌తో పాటు తోటి ప్రయాణికుడు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకొంది. దగ్గర్లోనే దిగిపోతాడని క్యాబ్ డ్రైవర్ మాటలు నమ్మిన యువతి మోసపోయింది.

బాధిత మహిళా సెక్టార్ 126 నుండి నోయిడా వెళ్ళేందుకు క్యాబ్ బుక్ చేసుకొంది. అయితే ఈ కారులో మరో ప్రయాణీకుడు ఉన్నాడు. అయితే ఆ కారులో రావడానికి బాధితురాలు నిరాకరించింది. అయితే దగ్గర్లోనే ఆ ప్రయాణీకుడు దిగిపోతాడని బాధితురాలని క్యాబ్ డ్రైవర్ నమ్మించాడు. డ్రైవర్ మాటలను నమ్మిన ఆ యువతి క్యాబ్‌లో బయలు దేరింది.

Woman forced to consume alcohol, gang-raped by cab driver, co-passenger in Greater Noida

కారును జర్చా అటవీ ప్రాంతానికి డ్రైవర్ తీసుకెళ్ళాడు. బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించారు. బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్టు అనుమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+