బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

బెంగళూరు: వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లిన యువతికి అన్నీ తామై చూసుకోవాల్సిన బాధ్యత అత్తమామల మీద ఉంటుంది. కొడుకు తప్పు చేసినా కోడలికి అండగా ఉండాలి. అది మన హిందూ సాప్రధాయం. కోడలిని కన్న కూతురితో సమానంగా చేసుకోవాలి, అది మన సంసృతి, సంస్కారం.

హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !

అయితే కన్న కొడకుని వివాహం చేసుకున్న కోడలిని నా పక్కలోకి వచ్చి పడుకో, రాత్రి నువ్వూ, నా కొడుకు ఏం చేస్తూంటారు, నీకు ఏం సుఖం కావాలన్నా నాతో చెప్పూ అంటూ ఓ మామ కీచకుడిలా తన కోడలిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.

మైసూరు యువతి !

మైసూరు యువతి !

మైసూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి, తుమకూరు జిల్లా కుణిగల్ తాలుకా ఇప్పాడి గ్రామానికి చెందిన చంద్రయ్య, సంతోషమ్మ కుమారుడు ప్రభాకర్ ల వివాహం జరిగింది. ఇరువైపుల కుటుంబ పెద్దలు, బంధువులు మాట్లాడి అందరి అంగీకరంతోనే ఈ వివాహం జరిపించారు.

రూ. లక్షలు కట్నం, బంగారం !

రూ. లక్షలు కట్నం, బంగారం !

ప్రభాకర్, 23 ఏళ్ల యవతి వివాహం రంగరంగ వైభవంగా జరిపించారు. వరకట్నం కింద ప్రభాకర్ కు లక్షల రూపాయలతో పాటు బంగారు నగలు, విలువైన వస్తువు కానుకగా ఇచ్చారు. ఇంత వరకూ అంతా సవ్యంగానే సాగింది. మైసూరు జిల్లా యువతి భర్త ఇంటికి కాపురానికి వెళ్లింది.

మూడు నెలల తరువాత సినిమా !

మూడు నెలల తరువాత సినిమా !

మూడు నెలల వరకు భర్త ప్రభాకర్ తో ఆమె సంతోషంగానే కాపురం చేసింది. తరువాత అసలు కథ మొదలైయ్యింది. తన భర్త ప్రభాకర్, అత్తమామలు చంద్రయ్య, సంతోషమ్మ నిజస్వరూపం బయటపడటంతో ఆమె హడలిపోయింది.

బాత్ రూంలోకి వెళ్లి !

బాత్ రూంలోకి వెళ్లి !

కోడలు స్నానం చెయ్యడానికి బాత్ రూంలోకి వెళ్లిన సమయంలో చంద్రయ్య గుట్టుచాటుగా నగ్నంగా ఉన్న కోడలిని తొంగి చూడటం మొదలు పెట్టాడు. అంతే కాకుండా ఏదో ఒక సాకుతో బాత్ రూంలో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడం, తీరా లోపలికి వెళ్లిన తరువాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

సర్థుకుపోవాలి అంటూ భర్త !

సర్థుకుపోవాలి అంటూ భర్త !

మీనాన్న నాతో అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని ఆమె భర్త ప్రభాకర్ కు చెప్పింది. మీ నాన్నకు మీరు బుద్ది చెప్పండి, లేదంటే మనం వేరే ఇల్లు చూసుకుందాం అంటూ ఆమె భర్తకు నచ్చచెప్పింది. మామే కదా సర్దుకుపోతే పోతుంది, ఈ విషయం ఎందుకు అంత పెద్దది చేస్తావు ? అంటూ ప్రభాకర్ భార్యకు ఉచిత సలహా ఇచ్చాడు.

పక్కలోకి పిలిచిన మామ !

పక్కలోకి పిలిచిన మామ !

ఇంటిలో ఒంటరిగా ఉన్న కోడలితో చంద్రయ్య అసభ్యంగా ప్రవర్థించడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా బెడ్ రూం తలుపులు తీసి నా పక్కలోకి రా అని పిలవడం మొదలు పెట్టాడు. రాత్రి పూట నువ్వూ, నా కోడుకు ఏం చేస్తారు, నీవు సుఖంగా లేకుంటే నాతో ఏంజాయ్ చెయ్యి అంటూ లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు.

కనీసం అత్త అయినా ?

కనీసం అత్త అయినా ?

భర్త ప్రభాకర్, మామ చంద్రయ్య తీరుతో విసిగి పోయిన కోడలు అత్త సంతోషమ్మకు విషయం చెప్పింది. అంతేనా మీమామే కదా అడిగింది ఇచ్చేయి, మన ఇంటిలో జరిగిన విషయం ఎవరికి తెలుస్తోంది, మేము ఇంటిలో ఉన్నా, లేకున్నా మీపని మీరు చూసుకోండి అంటూ సలహా ఇచ్చింది.

నా భర్త పక్కలో పడుకో !

నా భర్త పక్కలో పడుకో !

తన భర్త పక్కలో పడుకోవాలని స్వయంగా అత్త సంతోషమ్మ కోడలి మీద ఒత్తిడి తీసుకు వచ్చింది. అత్తా మామ, భర్త చేష్టలతో విసిగిపోయిన ఆమె తన కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పింది. ఆమె తన కుటుంబ సభ్యులను అత్తారింటికి పిలుపించుకుని పంచాయితీ పెట్టింది.

పంచాయితీలో !

పంచాయితీలో !

పెద్దల పంచాయితీలో ఏదో తప్పు జరిగింది, ఇక మీద అలా జరగదు అంటూ తప్పు ఒప్పుకోకుండా నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ అత్తమామలు, భర్త ప్రభాకర్ ఆమె మీద దౌర్జన్యం చేశారని తెలిసింది. చివరికి విసిగిపోయిన కోడలు అత్తమామలు చంద్రయ్య, సంతోషమ్మ, భర్త ప్రభాకర్ మీద కుణిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రయ్య, సంతోషమ్మ, ప్రభాకర్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 23-year-old woman has alleged molestation charges on her 62-year-old father-in-law in tumkur district in Karnataka.
Please Wait while comments are loading...